సతీ సక్కుబాయి (1965 సినిమా)

సతీ సక్కుబాయి
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
నిర్మాణం పి. చిన్నారావు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం అంజలీ దేవి,
ఎస్.వి. రంగారావు,
కాంతారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
సూర్యకాంతం,
గిరిజ,
అనురాధ,
పుష్పవల్లి,
జూనియర్ భానుమతి,
మహంకాళి వెంకయ్య,
రామచంద్రరావు,
రెడ్డి,
అల్లు రామలింగయ్య,
రాజబాబు,
బేతా సుధాకర్,
సత్యనారాయణ
సంగీతం పి.ఆదినారాయణరావు
నేపథ్య గానం పి.సుశీల,
ఘంటసాల,
పి.బి.శ్రీనివాస్,
మాధవపెద్ది సత్యం,
ఎస్.జానకి,
జిక్కి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ చిన్ని బ్రదర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు మార్చు

 1. ఆనతి సేయవయా స్వామి ఆనతి సేయవయా ఈ నాడు ఏ సేవకోరెదో - పి.సుశీల
 2. ఆదివిష్ణువు చరణమందవతరించి హరజఠాజూఠభూషణమై (పద్యం) - ఘంటసాల , రచన: సముద్రాల
 3. ఓ ఓ నేర్పేవు సరసాలు చాలా నేలానీకీ లీల ఆమూల దాచి - ఎస్.జానకి, జిక్కి బృందం
 4. ఐహిక సుఖము క్షణికమ్ము సుమ్మా హరి సంకీర్తనము - ఘంటసాల - రచన: సముద్రాల
 5. ఘల్లుఘల్లుమని గజ్జలు మ్రోయగ గంతులువేయుచు రారా వెన్నదొంగ - సుశీల
 6. చిత్తపరిశుద్దితొ నాదుసేవ జేయువారినెవరు పరీక్షింప (పద్యం) - పి.బి. శ్రీనివాస్
 7. జయ పాండురంగ ప్రభో విఠలా జగధార జయ విఠలా - సుశీల బృందం - రచన: సముద్రాల
 8. జాగేలా గోపాలబాల కావగ రావేల జాగేలా గోపాలబాల కావగ రావేల - సుశీల
 9. తనలి హిరణ్యకశ్యపుడు కన్నకుమారుని కొండనుండి కోనకు (పద్యం) - పి.బి.శ్రీనివాస్
 10. దారుకావనతపోధనుల నిగ్రహశక్తి పరికింప తరుణినై (పద్యం) - పి.బి. శ్రీనివాస్
 11. నిలుమా మధుసూదనా ననువీడి పొ పోబోకుమా - సుశీల
 12. మేలుకో కృష్ణయ్య మేలుకోవయ్యా అదనాయె కొలువుకు నిదుర - ఎస్. జానకి
 13. రంగా రంగా నా ఆశతీరే దారే కనిపించె ప్రేమతో స్వామి కరుణించె - సుశీల
 14. రంగా రంగయనండి రంగా రంగయనండి రంగా రంగా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
 15. రంగా పశులవలె వ్యామోహము పాలై నరకములో పడకండి - ఘంటసాల - రచన: సముద్రాల
 16. వచ్చినాడవా కృష్ణా నీపాదయుగళి విడచి మనలేని నను (పద్యం) - సుశీల
 17. శ్రమపడజాల పరాకిది మేలా మొరవినవేల దయానిలయా - సుశీల
 18. సతియై సక్కును పెక్కుభాధల సదా సాధించు నా తల్లి (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల

మూలాలు మార్చు