సతీ సావిత్రి (1957 సినిమా)
(సతీ సావిత్రి (సినిమా), 1957 నుండి దారిమార్పు చెందింది)
సతీ సావిత్రి, 1957 జనవరి 12న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. వరలక్ష్మీ పిక్చర్స్[3] బ్యానరులో ఎస్.వరలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు కె.బి.నాగభూషణం[4] దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు,[5] వి.నాగయ్య, కాంతారావు, ఎస్.వరలక్ష్మి తదితరులు నటించారు.
సతీ సావిత్రి (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
కథ | శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, వి.నాగయ్య, కాంతారావు, ఎస్.వరలక్ష్మి |
సంగీతం | ఎస్.వి. వెంకట్రామన్ |
నృత్యాలు | వెంపటి సత్యం |
సంభాషణలు | రాపూరు వెంకటసత్యనారాయణరావు |
ఛాయాగ్రహణం | వంబు |
కూర్పు | ఎన్.కె.గోపాల్ |
నిర్మాణ సంస్థ | వరలక్ష్మీ పిక్చర్స్[1] |
విడుదల తేదీ | జనవరి 12, 1957[2] |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటలు
మార్చుఈ సినిమాకు ఎస్.వి. వెంకట్రామన్[6] సంగీతం అందించగా, దైతా గోపాలం, బి.వి.ఎస్.ఆచార్య, రాపూరు వెంకటసత్యనారాయణరావు పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసన్, రాణి, సరోజిని పాటలు పాడారు.
మూలాలు
మార్చు- ↑ "Sati Savitri (Overview)". IMDb.
- ↑ "Sati Savitri (Release Date)". Spicy Onion.
- ↑ "Sati Savitri (Banner)". Bharat Movies. Archived from the original on 2018-09-06. Retrieved 2021-07-22.
- ↑ "Sati Savitri (Direction)". Know Your Films.
- ↑ "Sati Savitri (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-11-16. Retrieved 2021-07-22.
- ↑ "Sati Savitri (Review)". The Cine Bay. Archived from the original on 2021-07-22. Retrieved 2021-07-22.