సతీ సావిత్రి (1957 సినిమా)

సతీ సావిత్రి, 1957 జనవరి 12న విడుదలైన తెలుగు పౌరాణిక సినిమా. వరలక్ష్మీ పిక్చర్స్[3] బ్యానరులో ఎస్.వరలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు కె.బి.నాగభూషణం[4] దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు,[5] వి.నాగయ్య, కాంతారావు, ఎస్.వరలక్ష్మి తదితరులు నటించారు.

సతీ సావిత్రి
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
కథ శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్వీ రంగారావు,
వి.నాగయ్య,
కాంతారావు,
ఎస్.వరలక్ష్మి
సంగీతం ఎస్.వి. వెంకట్రామన్
నృత్యాలు వెంపటి సత్యం
సంభాషణలు రాపూరు వెంకటసత్యనారాయణరావు
ఛాయాగ్రహణం వంబు
కూర్పు ఎన్.కె.గోపాల్
నిర్మాణ సంస్థ వరలక్ష్మీ పిక్చర్స్[1]
విడుదల తేదీ జనవరి 12, 1957[2]
భాష తెలుగు

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు ఎస్.వి. వెంకట్రామన్[6] సంగీతం అందించగా, దైతా గోపాలం, బి.వి.ఎస్.ఆచార్య, రాపూరు వెంకటసత్యనారాయణరావు పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసన్, రాణి, సరోజిని పాటలు పాడారు.

మూలాలు మార్చు

  1. "Sati Savitri (Overview)". IMDb.
  2. "Sati Savitri (Release Date)". Spicy Onion.
  3. "Sati Savitri (Banner)". Bharat Movies. Archived from the original on 2018-09-06. Retrieved 2021-07-22.
  4. "Sati Savitri (Direction)". Know Your Films.
  5. "Sati Savitri (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2019-11-16. Retrieved 2021-07-22.
  6. "Sati Savitri (Review)". The Cine Bay. Archived from the original on 2021-07-22. Retrieved 2021-07-22.