సత్తా 2004, మార్చి 13న విడుదలైన తెలుగు చలన చిత్రం. పవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కిరణ్, మధురిమ, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, ఆలీ ముఖ్యపాత్రలలో నటించగా, లలిత్ సురేష్ సంగీతం అందించారు.[1][2]

సత్తా
Satta Telugu Movie Poster.jpg
సత్తా సినిమా పోస్టర్
దర్శకత్వంపవన్
కథా రచయితపవన్ (కథ, కథనం), దక్షిన్ (మాటలు)
నిర్మాతజంజనం సుబ్బారావు
తారాగణంసాయి కిరణ్, మధురిమ, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, ఆలీ
ఛాయాగ్రహణంరమణ సాల్వ
కూర్పుకోగంటి శ్రీనివాసరావు
సంగీతంలలిత్ సురేష్
నిర్మాణ
సంస్థ
స్టార్ ఫిల్మ్స్
విడుదల తేదీ
13 మార్చి 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, కథనం, దర్శకత్వం: పవన్
  • నిర్మాత: జనం సుబ్బారావు
  • మాటలు: దక్షిన్
  • సంగీతం: లలిత్ సురేష్
  • ఛాయాగ్రహణం: రమణ సాల్వ
  • కూర్పు: కోగంటి శ్రీనివాసరావు
  • నిర్మాణ సంస్థ: స్టార్ ఫిల్మ్స్

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "సత్తా". telugu.filmibeat.com. Retrieved 5 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Satta (Meelonu Vundi)". www.idlebrain.com. Retrieved 5 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=సత్తా&oldid=2352307" నుండి వెలికితీశారు