సత్యభామ (2007 సినిమా)

శ్రీహరి నాను దర్శకత్వంలో 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం

సత్యభామ 2007, జూలై 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్కీ మీడియా బ్యానరులో బెక్కం వేణుగోపాల్, మామిడిశెట్టి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీహరి నాను దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శివాజీ, భూమిక చావ్లా, నిమిషా, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రి సంగీతం అందించాడు. 2004లో వచ్చిన అమెరికన్ చిత్రం 50 ఫస్ట్ డేట్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[1][2]

సత్యభామ
దర్శకత్వంశ్రీహరి నాను
రచననివాస్ (మాటలు)
స్క్రీన్ ప్లేశ్రీహరి నాను
కథశ్రీహరి నాను
నిర్మాతబెక్కం వేణుగోపాల్
మామిడిశెట్టి శ్రీనివాస్
తారాగణంభూమిక చావ్లా
శివాజీ
నిమిషా
బ్రహ్మానందం
చంద్రమోహన్
కూర్పునాగిరెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
లక్కీ మీడియా
విడుదల తేదీs
6 జూలై, 2007
సినిమా నిడివి
155 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం

మార్చు

ఇసుక శిల్పి (శివాజీ) నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అతను భూమికా చావ్లాను కలుస్తాడు. తరువాత అతనికి జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటాడు.[2]

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు చక్రి సంగీతం అందించగా, భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నీ నవ్వులే"  చక్రి  
2. "హల్లో మేడం"  ప్రమోద్  
3. "హాయిగా"  కౌసల్య  
4. "ప్యార్ కరో"  కౌసల్య  
5. "కరుగుతున్నాయ్"  చక్రి  
6. "గుండెలోన"  కౌసల్య  
7. "థీమ్ మ్యూజిక్"  జీన్స్ శ్రీనివాస్  

అవార్డులు

మార్చు

నంది అవార్డులు

మూలాలు

మార్చు
  1. Mosagallaku Mosagadu (2007). "Sathyabhama film review – The Good, The bad, and the ugly". Retrieved 16 April 2021.
  2. 2.0 2.1 "Satyabhama Review". Retrieved 16 April 2021.
  3. "Satyabhama Review". 7 July 2007. Retrieved 16 April 2021.

ఇతర లంకెలు

మార్చు