సన్నాయి అప్పన్న

ఈ చిత్రంలో సన్నాయికి బదులు షహనాయి వాద్యం వాడారు. ఈ సినిమా కన్నడ భాషలో 1977లో వచ్చిన సనాది అప్పణ్ణ అనే చిత్రానికి రీమేక్. కృష్ణమూర్తి పురనిక్ వ్రాసిన కన్నడ నవల "కుణియితు హెజ్జె నలియితు గజ్జె" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

సన్నాయి అప్పన్న
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దీపక్
తారాగణం శోభన్ బాబు,
జయప్రద,
నూతన్ ప్రసాద్
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ రమణ చిత్ర
భాష తెలుగు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాతలు: రవి - హరి
  • దర్శకత్వం, చిత్రానువాదం: దీపక్
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • మాటలు: పినిశెట్టి
  • పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, వేటూరి
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
  • ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
  • కళ: సోమనాథ్
  • నృత్యం: ఉడిపి జయరాం, పసుమర్తి కృష్ణమూర్తి, నంబిరాజు
  • కూర్పు: రవి

నటీనటులు

మార్చు
  • శోభన్ బాబు
  • జయప్రద
  • ఈశ్వరరావు
  • సంగీత
  • అల్లు రామలింగయ్య
  • సూర్యకాంతం
  • మాడా వెంకటేశ్వరరావు
  • సాక్షి రంగారావు
  • సత్యనారాయణ
  • ప్రభాకరరెడ్డి
  • నూతన్ ప్రసాద్
  • ధూళిపాళ
  • త్యాగరాజు
  • పండరీబాయి
  • చలం
  • హేమసుందర్
  • కొడాలి ఉమామహేశ్వరరావు
  • కాకినాడ శ్యామల
  • కవిత
  • ఏచూరి
  • బిస్మిల్లా ఖాన్

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు జి.కె.వెంకటేష్ సంగీతాన్ని సమకూర్చాడు.[1]

క్ర.సం పాట రచయిత గాయకులు
1 "అనురాగం దివ్యరాగం ఆనందం జీవనాదం" ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 "ఊయలూపి జోలపాడి ఒడిని దాచినా" ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 "సరిగమ పదనిస సనిదప మగరిస పద పద జయప్రద రావే పోదాం" వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
4 "కరిగించు ఈ కలికి హృదయం కదిలించు నా కాలి గజ్జెల కడియం" దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎస్.జానకి
5 "సన్నాయి రాగానికీ ఈ చిన్నారి నాట్యానికీ" ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
6 "అణువు అణువు హరివిల్లు అంతరంగమె వెన్నెల జల్లు" వీటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

మార్చు
  1. ఈశ్వర్. సన్నాయి అప్పన్న పాటలపుస్తకం. p. 8. Retrieved 17 August 2020.

బయటిలింకులు

మార్చు