సలీం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.ఎస్.చౌదరి
నిర్మాణం మోహన్ బాబు
కథ వై.వి.ఎస్.చౌదరి
తారాగణం మోహన్ బాబు, మంచు విష్ణు, కావేరి ఝా, ఆలీ, రఘుబాబు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం
సంగీతం సందీప్ చౌట
సంభాషణలు చింతపల్లి రమణ
ఛాయాగ్రహణం సి రామ్ ప్రసాద్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
పంపిణీ బిగ్ పిక్చర్స్
విడుదల తేదీ 22 డిసెంబర్ 2009
భాష తెలుగు
పెట్టుబడి 40 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

తారాగణం మార్చు

మోహన్ బాబు
మంచు విష్ణు[1]
కావేరి ఝా
ఆలీ
రఘుబాబు
తనికెళ్ళ భరణి
బ్రహ్మానందం
భరత్ రెడ్డి
నెపోలియన్

సాంకేతికవర్గం మార్చు

దర్శకత్వం: వై.వి.ఎస్.చౌదరి
కథ : వై.వి.ఎస్.చౌదరి
సంభాషణలు : చింతపల్లి రమణ
నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్

పాటలు మార్చు

సంగీతం (పాటలు) 2009 నవంబరు 11 న విడుదలైంది. 8 పాటలు ఉన్నాయి.

పాట రచయిత సంగీతం గాయకులు
మామా మియా చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట షెఫలిఅల్వరెస్
బేబీ బేబీ చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట మేఘగిరీష్
కల్తీ కల్తీ చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట సందీప్ చౌతా,చంద్రబోస్
స్వర్గం నరకం చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట నికిత నిగమ్, సౌమ్యారావు
పూలు గుస గుస చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట ప్రదీప్, సోమ సుందరన్, సోనూ కక్కర్
లైట్ లే లో చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట సంజీవ్ వాద్వాని, నికిత నిగమ్
ఐ వాన్న టాక్ టూ యూ చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట నికిత నిగమ్
ఫ్రీక్ ఔట్ చంద్రబోస్ (రచయిత) సందీప్ చౌట అమెడట, గీతా మాధురి.

మూలాలు మార్చు

  1. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.

బయటి లంకెలు మార్చు