సలీమ్ అక్తర్

పాకిస్తానీ క్రికెటర్

రాజా సలీమ్ అక్తర్ (1930, సెప్టెంబరు 8 - 2004, ఏప్రిల్ 22) ముల్తాన్, సర్గోధ కొరకు ఆడిన ఒక పాకిస్తానీ క్రికెటర్.[1]

సలీమ్ అక్తర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాజా సలీమ్ అక్తర్
పుట్టిన తేదీ(1930-09-08)1930 సెప్టెంబరు 8
గుజ్రాన్‌వాలా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2004 ఏప్రిల్ 22(2004-04-22) (వయసు 73)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్, గూగ్లీ
బంధువులు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1958/59–1959/60ముల్తాన్
1961/62–1962/63సర్గోధా
కెరీర్ గణాంకాలు
పోటీ {{{column1}}}
మ్యాచ్‌లు 10
చేసిన పరుగులు 187
బ్యాటింగు సగటు 10.38
100లు/50లు 0/1
అత్యుత్తమ స్కోరు 63
వేసిన బంతులు 586
వికెట్లు 17
బౌలింగు సగటు 18.29
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/34
క్యాచ్‌లు/స్టంపింగులు 5/–
మూలం: ESPNcricinfo, 2018 ఏప్రిల్ 15

జననం, కుటుంబం

మార్చు

రాజా 1930, సెప్టెంబరు 8 పంజాబీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఇతని కుటుంబం భారతదేశ విభజన సమయంలో భారతదేశంలోని జైపూర్, రాజస్థాన్ నుండి పాకిస్తాన్ కు వలస వచ్చింది.[2] ఇతను సివిల్ సర్వెంట్‌గా, పోలీసు కమిషనర్‌గా పనిచేశాడు.[3][4] ఇతని కుమారులు వసీం రాజా, రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆడగా, జయీమ్ రాజా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు.

క్రికెట్ రంగం

మార్చు

ఇతడు 10 ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. 187 పరుగులు చేసి, 17 వికెట్లు తీశాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Saleem Akhtar". ESPNcricinfo.com. Retrieved 15 April 2018.
  2. "Inzamam-ul Haq". Outlook India. 28 May 1997. Retrieved 26 July 2023.
  3. "Rameez and Wasim Raja's father dies at 74". ESPNcricinfo.com. Retrieved 18 November 2021.
  4. "'Ramiz Raja was at slips because his father was a commissioner': Wasim Akram's startling claims about PCB chairman". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-11-29. Retrieved 2023-07-26.
  5. "Saleem Akhtar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.

బాహ్య లింకులు

మార్చు