సహాయం:పరిచయం

(సహాయం:Introduction నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియా పరిచయం

వికీపీడియాకు స్వాగతం! ఇక్కడ, ఎవరైనా దాదాపు ఏ పేజీనైనా సరిదిద్దవచ్చు. వేలాది మంది ఈసరికే చేసారు కూడా.

వికీపీడియాలో మార్పుచేర్పులు చెయ్యాలనే సదాశయంతో సరికొత్తగా చేరినవారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేసిన వివిధ పాఠాలకు ఈ పేజీ ముఖద్వారం వంటిది. ఈ పాఠాలు, వికీలోని ప్రాథమిక అంశాలన్నిటినీ స్పృశిస్తాయి. ఈ పాఠాలు చదవడానికి ఒక్కోదానికీ కొద్ది నిముషాలకు మించి పట్టదు. కొద్ది సమయం లోనే మీరొక వికీపీడియనుగా ప్రావీణ్యత సాధించవచ్చు!

మొదలు పెట్టండి
విధానాలు, మార్గదర్శకాలు

వికీ లోని రెండు ఎడిటరు ఉపకరణాల్లో Wiki markup source editor ఒకటి. ఇది, దాని కింద ఉన్న సోర్సు కోడును చూపిస్తూ సాదా టెక్స్టు ఎడిటరు లాగా పని చేస్తుంది. లింకులు తదితర అంశాలను కొద్దిపాటి కోడ్ ద్వారా సృష్టిస్తారు. ఉదాహరణ: [[భూమి]].

దిద్దుబాటు చెయ్యడం
మూలాలివ్వడం
బొమ్మలు
పట్టికలు
చర్చ పేజీలు

వికీ లోని రెండు ఎడిటరు ఉపకరణాల్లో విజువల్ ఎడిటరు ఒకటి. ఇది, వర్డ్ ప్రాసెసరు లాగా పనిచేస్తుంది. దాని కింద ఉన్న సోర్సు కోడును దాచి ఉంచుతుంది. లింకులు తదితర అంశాలను పరికరాల పట్టీని, పాపప్ పెట్టెలనూ ఉపయోగించి దిద్దుబాటు చేస్తారు.

దిద్దుబాటు చెయ్యడం
మూలాలివ్వడం
బొమ్మలు
పట్టికలు

వికీపీడియాలో దారీ తెన్నూ
శైలి
ముగింపు