సహాయం:Introduction/IP sandbox
వికీపీడియా పరిచయం
మీ స్వంత ప్రయోగశాల కావాలంటే, మీరిక్కడ ఖాతా సృష్టించుకోవాలి. అది ఉచితం. త్వరగా అయిపోతుంది కూడా. దానివలన చాలా ప్రయోజనాలున్నాయి.
లేదంటే, మీరు వికీపీడియా సాముదాయిక ప్రయోగశాలలో కూడా సాధన చెయ్యవచ్చు. దీనికోసం ఖాతా సృష్టించుకోవాల్సిన పనిలేదు. దీన్ని ఎప్పటికప్పుడు రీసెట్ చేస్తూంటాం. ఇందులో ముందే అమర్చిన వికీపీడియా మార్కప్ ఉదాహరణలుండవు.
ఖాతా సృష్టించుకున్నందుకు ధన్యవాదాలు! ఇక మీరు మీ ప్రయోగశాలకు వెళ్ళవచ్చు:
లేదా