సాక్షి (1989 సినిమా)
సాక్షి పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, జయసుధ నటించిన తెలుగు చిత్రం. ఈ చిత్రానికి సంగీతం రాజ్ కోటి అందించారు.[1]
కథ
మార్చుతారాగణం
మార్చు- అందమైన పాటలాగ మల్లెపూల, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.రాజగోపాల్, మనోబృందం
- యాక్షన్లో ఎన్టీఆర్ స్టెప్పుల్లో ఏ ఎన్ఆర్ ,రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
- జుమ్మని మనసిమ్మని, రచన: వేటూరి సుందర రామమూర్తి, మనో, పి సుశీల.
మూలాలు
మార్చు- ↑ "Sakshi (1989)". Indiancine.ma. Retrieved 2024-03-30.
- ↑ ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు సంకలనం నుండీ పాటలు.