సాగర్
- విద్యాసాగర్ రెడ్డి - సాగర్ గా పిలవబడే తెలుగు సినీ దర్శకుడు
- సాగర్ (జిల్లా) - మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో సాగర్ జిల్లా ఒకటి. సాగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
- నాగార్జునసాగర్ - నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లా సరిహద్దులవద్ద కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట
- విద్యాసాగర్ - భారతీయ సినీ సంగీత దర్శకుడు.
- సాగర్ (నటుడు) - భారతీయ టెలివిజన్ నటుడు.
- సాగర్ - గాయకుడు
- విద్యాసాగర్ రాజు - నటుడు