సాగ్‌బౌలీ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని గ్రామం.[1] 2011 జనాభా లెక్కల ప్రకారం సోగ్‌బౌలీ గ్రామ లొకేషన్ కోడ్ (విలేజ్ కోడ్) 574236. ఇది రాజేంద్రనగర్ నుండి 3 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 10 కి.మీ.ల దూరంలో ఉంది. గ్రామ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 40 హెక్టార్లు.[2]

సాగ్‌బౌలీ
—  రెవెన్యూ గ్రామం  —
సాగ్‌బౌలీ is located in తెలంగాణ
సాగ్‌బౌలీ
సాగ్‌బౌలీ
అక్షాంశరేఖాంశాలు: 17°17′N 78°14′E / 17.28°N 78.24°E / 17.28; 78.24
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - Type జి.ఏచ్.ఎం.సి
 - కార్పొరేటర్ -
జనాభా (2001)
 - మొత్తం ----
 - పురుషుల సంఖ్య ----
 - స్త్రీల సంఖ్య ----
 - గృహాల సంఖ్య ----
పిన్ కోడ్ 500030
ఎస్.టి.డి కోడ్

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో మంచిరేవుల, బైరాగిగూడ, హిమాయత్‌సాగర్, సికందర్‌గూడ, నార్సింగి, హైదర్ షా కోటే, పద్మశ్రీ ఎస్టేట్స్, నెక్నాంపూర్, పుప్పల్‌గూడ, కిస్మత్‌పూర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు మార్చు

  • పెద్దమ్మ దేవాలయం
  • లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయం
  • దుర్గా భవాని దేవాలయం
  • మసీద్ ఇ కుతుబ్ షాహి
  • బిలాల్ మసీదు
  • మసీద్ రాహ్మత్-ఉల్-లిల్-అలేమైన్

విద్యాసంస్థలు మార్చు

  • విశ్వ భారతి డిగ్రీ కళాశాల
  • వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్
  • గ్లోబల్ డిస్కవరీ స్కూల్
  • శ్రీ చైతన్య పాఠశాల
  • రెయిన్బో ప్రాథమిక పాఠశాల
  • శ్రీనిధి హైస్కూల్

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సాగ్‌బౌలీ నుండి మెహదీపట్నం, బాపు ఘాట్, లక్డీకపూల్, సికింద్రాబాద్ జంక్షన్, టోలిచౌకి, కోఠి, శంషాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[5]

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Sogbowli Village in Rajendranagar (Rangareddy) Telangana | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-10-21.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "Sogbowli Locality". www.onefivenine.com. Retrieved 2021-10-21.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-10-22.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు మార్చు