సారపాక
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లోని జనగణన పట్టణం
సారపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం[1] సారపాక బూర్గంపాడు మండలం లోని పట్టణం. సారపాకలో ప్రసిద్ధి గాంచిన ఐ.టి.సి.పేపరు మిల్లు ఉంది. ఈ పేపర్ మిల్లులో పది వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సారపాక భద్రాచలంనకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో లక్ష్మి నిలయంలో సత్యసాయి భజన మండలి ఉంది. సమితి అధీనంలో సత్యసాయి పాఠశాల ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [2]
సారపాక | |
— రెవిన్యూ గ్రామం — | |
[[Image:|200|none|]] | |
Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండలం | బూర్గంపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
వరి. అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
వెలుపలి లంకెలుసవరించు
- వికీమాపియాలో ఐ.టీ.సీ పేపరు మిల్లు పరిసరప్రాంత దృశ్యం (కృష్ణ సారపాక)