సింహం ఎ.వెంకటేష్ దర్శకత్వంలో 1997, జూన్ 6న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మహాప్రభు అనే తమిళ సినిమా దీనికి మూలం. శరత్ కుమార్, వినీత, సుకన్య మొదలైన వారు నటించిన ఈ సినిమాకు దేవా సంగీతం సమకూర్చాడు.

సింహం
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.వెంకటేష్
నిర్మాణం ఎం.హేమలత
తారాగణం శరత్ కుమార్,
వినీత,
సుకన్య
సంగీతం దేవా
నేపథ్య గానం మనో,
స్వర్ణలత,
లలితా సాగరి
గీతరచన జొన్నవిత్తుల,
భువనచంద్ర,
వనమాలి
నిర్మాణ సంస్థ విశాల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

క్ర.సం పాట గాయకులు రచన
1 "బుల్లి పిట్టరో" మనో, స్వర్ణలత జొన్నవిత్తుల
2 "జనక్కు జక్క చిలక" మనో, లలితా సాగరి, బృందం
3 "చెప్పవా చెప్పవా" మనో, స్వర్ణలత వనమాలి
4 "మైనా మైనా" మనో, స్వర్ణలత బృందం
5 "బావా రా" మనో, స్వర్ణలత భువనచంద్ర

మూలాలు మార్చు

  1. web master. "Simham (A. Venkatesh) 1997". indiancine.ma. Retrieved 21 October 2022.