సిద్దరామయ్య
సిద్దరామయ్య, (జననం: 3 ఆగష్టు 1947) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతని ముద్దుపేరు సిద్దూ. ఆపేరుతో కూడా పిలుస్తారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. [6][7] అతను భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందినరాజకీయ నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా 2023 మే 20 నుండి అధికారంలో కొనసాగుచున్నారు. అతను గతంలో 2013 మే 13 నుండి 2018 మే 16 వరకు మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసారు. పూర్తి ఐదేళ్ల కాలానికి ఆ పదవిని నిర్వహించిన రెండవ వ్యక్తి.
సిద్దరామయ్య | |
---|---|
22వ కర్ణాటక ముఖ్యమంత్రి | |
Assumed office 2023 మే 20 | |
గవర్నర్ | థావర్ చంద్ గెహ్లాట్ |
Deputy | డీ.కే. శివ కుమార్ |
అంతకు ముందు వారు | బసవరాజు బొమ్మై |
In office 2013 మే 13 – 2018 మే 17 | |
గవర్నర్ | |
అంతకు ముందు వారు | జగదీష్ శెట్టర్ |
తరువాత వారు | బి.ఎస్.యడ్యూరప్ప |
శాసనసభ సభ్యుడు కర్ణాటక శాసనసభ | |
Assumed office 2023 మే 13 | |
అంతకు ముందు వారు | యతీంద్ర సిద్ధరామయ్య |
నియోజకవర్గం | వరుణ |
In office 2018 మే 17 – 2023 మే 13 | |
అంతకు ముందు వారు | బి బి చిమ్మనకట్టి |
తరువాత వారు | భీంసేన్ చిమ్మనకట్టి |
నియోజకవర్గం | బాదామి |
In office 2008–2018 | |
అంతకు ముందు వారు | స్థానం ఏర్పాటు |
తరువాత వారు | యతీంద్ర సిద్ధరామయ్య |
నియోజకవర్గం | వరుణ |
In office 2004–2007 | |
అంతకు ముందు వారు | ఎ. ఎస్. గురుస్వామి |
తరువాత వారు | ఎం. సత్యనారాయణ |
నియోజకవర్గం | చాముండేశ్వరి |
In office 1994–1999 | |
అంతకు ముందు వారు | ఎం. రాజశేఖర మూర్తి |
తరువాత వారు | ఎ. ఎస్. గురుస్వామి |
నియోజకవర్గం | చాముండేశ్వరి |
In office 1983–1989 | |
అంతకు ముందు వారు | డి. జయదేవరాజు ఉర్స్ |
తరువాత వారు | ఎం. రాజశేఖర మూర్తి |
నియోజకవర్గం | చాముండేశ్వరి |
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి | |
In office 2004 మే 28 – 2005 ఆగస్టు 5[1] | |
ముఖ్యమంత్రి | ధరం సింగ్ |
అంతకు ముందు వారు | స్యయం |
తరువాత వారు | ఎం. పి. ప్రకాష్ |
In office 1996 మే 16 – 1999 జులై 22[2] | |
ముఖ్యమంత్రి | జె. హెచ్. పటేల్ |
అంతకు ముందు వారు | జె. హెచ్. పటేల్ |
తరువాత వారు | స్యయం |
ప్రతిపక్ష నాయకుడు, కర్ణాటక శాసనసభ | |
In office 2019 అక్టోబరు 9 – 2023 మే 20[3] | |
అంతకు ముందు వారు | బి.ఎస్.యడ్యూరప్ప |
తరువాత వారు | ఆర్. అశోక |
In office 2009 జున్ 8 – 2013 మే 12 | |
అంతకు ముందు వారు | మల్లికార్జున్ ఖర్గే |
తరువాత వారు | హెచ్. డి. కుమారస్వామి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [4][5] వరుణ, మైసూర్, మైసూర్ రాజ్యం, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత కర్ణాటక, భారతదేశం) | 1947 ఆగస్టు 3
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2006–ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు |
|
జీవిత భాగస్వామి | పార్వతి సిద్ధరామయ్య |
సంతానం | 2; యతీంద్ర సిద్ధరామయ్యతో సహా |
నివాసం | అనుగ్రహ |
కళాశాల |
|
అతను గచంలో వరుణ శాసనసభ నియోజకవర్గం నుండి 2008 నుండి 2018 వరకు, బాదామి శాసనసభ నియోజకవర్గం నుండి 2018 నుండి 2023 వరకు, చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004 నుండి 2007 వరకు, 1994 నుండి 1999 వరకు, 1983 నుండి 1989 వరకు కర్ణాటక అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అతను జనతాదళ్, జనతాదళ్ (సెక్యులర్) సభ్యుడిగా ఉన్నప్పుడుయ 1996 నుండి 1999 వరకు, 2004 నుండి 2005 వరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను 2019 నుండి 2023 వరకు 2009 నుండి 2013 వరకు రెండు పర్యాయాలు కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు.[8][9][10] సిద్ధరామయ్య అనేక సంవత్సరాలుగా వివిధ జనతా పరివార్ వర్గాలకు చెందిన సభ్యుడు. [11][12][13]
శాసనసభ్యుడుగా
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | పార్టీ | ఫలితం |
---|---|---|---|
1983 | చాముండేశ్వరి | స్వతంత్ర అభ్యర్థి | గెలుపు |
1985 | చాముండేశ్వరి | జనతా పార్టీ | గెలుపు |
1994 | చాముండేశ్వరి | జనతా దళ్ | గెలుపు |
2004 | చాముండేశ్వరి | జనతాదళ్ (సెక్యులర్) | గెలుపు |
2006 (ఉప ఎన్నిక) | చాముండేశ్వరి | కాంగ్రెస్ పార్టీ | గెలుపు |
2008 | వరుణ | కాంగ్రెస్ పార్టీ | గెలుపు |
2013 | చాముండేశ్వరి | కాంగ్రెస్ పార్టీ | గెలుపు |
2018 | బాదామి | కాంగ్రెస్ పార్టీ | గెలుపు |
నిర్వహించిన పదవులు
మార్చుసంఖ్య | పదవి | పార్టీ | బాధ్యత |
---|---|---|---|
1. | 1996 మే 16 – 22 జూలై 1999 | జనతాదళ్ | కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి |
2. | 2004 మే 28 – 2005 ఆగస్టు 5 | జనతా దళ్ (సెక్యులర్) | కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి[14] |
3. | 2013 మే 13 – 2018 మే 16 | కాంగ్రెస్ పార్టీ | కర్నాటక ముఖ్యమంత్రి[15] |
4. | 2023 మే 23 - ప్రస్తుతం | కాంగ్రెస్ పార్టీ | కర్నాటక ముఖ్యమంత్రి |
మూలాలు
మార్చు- ↑ Special Correspondent: Siddaramaiah, two others dropped., The Hindu, 6 August 2005.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;:2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Leaders of the Opposition of Karnataka Legislative Assembly since 1962". kla.kar.nic.in. Retrieved 2021-08-09.
- ↑ "Stage set for Karnataka Cong heavyweight Siddaramaiah's 75th birthday bash". ThePrint. 2 August 2022.
- ↑ "Around 6 lakh expected to participate in Siddaramaiah's birthday event". The Hindu. 2 August 2022.
- ↑ Andhra Jyothy (19 May 2023). "రైతు బిడ్డ సిద్దూ!". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
- ↑ Sakshi (18 May 2023). "న్యాయవాది నుంచి ముఖ్యమంత్రి వరకు." Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
- ↑ Prabhu, Nagesh (2018-07-19). "CWC membership means it's a triple role for Siddaramaiah". The Hindu. ISSN 0971-751X. Retrieved 2018-08-07.
- ↑ "Siddaramaiah enters national stage with Congress Working Committee entry". 18 July 2018.
- ↑ "I'm Sidda-Rama and 100% Hindu: Karnataka CM Siddaramaiah". The Times of India. 16 July 2017.
- ↑ Raghuram, M. (10 May 2013). "Siddaramaiah: How a Mysore boy made it to the top". Daily News and Analysis. Mysore. Retrieved 2013-05-11.
- ↑ "Siddaramaiah sworn in as Karnataka chief minister". Southmonitor.com. Archived from the original on 2023-10-31. Retrieved 2024-09-22.
- ↑ Kulkarni, Mahesh (8 May 2013). "Siddaramaiah - Profiling the front runner for K'taka CM". Business Standard. Bangalore. Retrieved 2013-05-09.
- ↑ "Siddaramaiah, two others dropped". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 2006-03-02. Retrieved 2021-05-25.
- ↑ "Siddaramaiah takes oath as 22nd CM of Karnatakahttps". One India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-25.