సిద్ధిపేట పురపాలకసంఘం

సిద్ధిపేట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] హుస్నాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం లోని సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2] 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పురపాలకసంఘం విభాగంలో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం వచ్చింది.[3]

సిద్ధిపేట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
సిద్ధిపేట పురపాలకసంఘం is located in తెలంగాణ
సిద్ధిపేట పురపాలకసంఘం
సిద్ధిపేట పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°06′32″N 78°51′19″E / 18.1088066°N 78.8552507°E / 18.1088066; 78.8552507
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్ధిపేట
మండలం సిద్దిపేట
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 36.03 km² (13.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,11,358
 - పురుషుల సంఖ్య 55,432
 - స్త్రీల సంఖ్య 55,926
 - గృహాల సంఖ్య 25,517
పిన్‌కోడ్ 502103
Area code(s) 08457
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న సిద్ధిపేట, 1952లో పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం

మార్చు

సిద్ధిపేట 36.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°06′04″N 78°51′07″E / 18.101°N 78.852°E / 18.101; 78.852 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 111358 మంది కాగా, అందులో 55432 మంది పురుషులు, 55926 మంది మహిళలు ఉన్నారు. 25517 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 12 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2021, ఏప్రిల్ 30న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

మార్చు
  1. రెడ్డి విజేందర్ రెడ్డి
  2. నాయిని చంద్రం
  3. వంగ రేణుక తిరుమల్ రెడ్డి
  4. కొండం కవిత
  5. అనగోని వినోద్
  6. వ‌డ్లకొండ సాయికుమార్
  7. ముత్యాల శ్రీదేవీ
  8. వ‌రాల క‌విత
  9. ప‌సుకుల స‌తీష్
  10. బింగి బాల్ ల‌క్ష్మీ
  11. దాస‌రి భాగ్య‌ల‌క్ష్మి శ్రీనివాస్
  12. రేఖా శ్రీనివాస్ యాద‌వ్
  13. రాపెల్లి విఠోభ
  14. ఆల‌కుంట క‌విత
  15. పాతూరి సులోచ‌న
  16. బ‌ర్ల మ‌ల్లికార్జున్
  17. రాధ వేణుగోపాల్
  18. అడ్డ‌గ‌ట్ల కావేరి రేణుక
  19. గ్యాద‌రి ర‌వీంద‌ర్
  20. రియాజుద్దీన్
  21. ఖాజా త‌బ‌స్సుమ్ అక్త‌ర్
  22. ఎడ్ల అరవింద్ రెడ్డి
  23. నాయ‌కం ల‌క్ష్మ‌ణ్
  24. మంజుల రాజ‌న‌ర్సు
  25. గుండ్ల యోగి
  26. కెమ్మ‌సారం ప్ర‌వీణ్
  27. స‌ద్ది నాగ‌రాజు
  28. క‌ల‌కుంట్ల మ‌ల్లికార్జున్
  29. మహమ్మద్ అబ్దుల్ నజీర్
  30. మహమ్మద్ ఫాతిమా బేగం
  31. జంగిటి కనకరాజు
  32. బంధారం శ్రీల‌త రాజు
  33. మ‌హమ్మ‌ద్ త‌స్లీమా బేగం మోహిజ్
  34. గుడాల సంధ్య శ్రీకాంత్ గౌడ్
  35. భూంపల్లి శ్రీలత
  36. ఊదర జయ
  37. సాకీ బాల‌ల‌క్ష్మి
  38. ధర్మవరం బ్రహ్మము
  39. దీప్తి నాగ‌రాజు
  40. తాడూరి సాయి ఈశ్వ‌ర్ గౌడ్
  41. సాయన్న‌గారి సుంద‌ర్
  42. కాటం శోభారాణి
  43. పయ్యావుల పూర్ణిమ

మూలాలు

మార్చు
  1. "Siddipet Municipality". siddipetmunicipality.telangana.gov.in. Retrieved 17 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 17 April 2021.
  3. సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
  4. "Basic Information of Municipality, Siddipet Municipality". siddipetmunicipality.telangana.gov.in. Archived from the original on 7 మే 2021. Retrieved 17 April 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.

వెలుపలి లంకెలు

మార్చు