సి.ఐ.డి.రాజు సినిమా బి.వి.శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీవిఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయచందర్, విజయలలిత నటించిన 1971నాటి తెలుగు చలనచిత్రం.

సి.ఐ.డీ.రాజు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.శ్రీనివాస్
తారాగణం విజయచందర్ ,
విజయలలిత
నిర్మాణ సంస్థ శ్రీ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు