సుంకర లక్ష్మి

పాతతరపు తెలుగు సినిమా సహాయ నటి

సుంకర లక్ష్మి ఒక దక్షిణ భారతీయ సినిమా నటి. తెలుగు సినిమాలలో సహాయపాత్రలలో నటించింది. ఈమె 1968-1981 మధ్యకాలంలో సుమారు పాతిక సినిమాలలో నటించింది.

ఫిల్మోగ్రఫీసవరించు

సుంకర లక్ష్మి నటించిన తెలుగు సినిమాలు[1](పాక్షిక జాబితా)
క్ర.సం సినిమా పేరు విడుదల సంవత్సరం దర్శకుడు సహ నటులు
1 భలే మొనగాడు 1968 బి.విఠలాచార్య కాంతారావు,కృష్ణ కుమారి
2 నేనంటే నేనే 1968 వి. రామచంద్రరావు కృష్ణ,కాంచన
3 పేదరాసి పెద్దమ్మ కథ 1968 గిడుతూరి సూర్యం కాంతారావు, కృష్ణకుమారి, జి.రామకృష్ణ
4 రణభేరి 1968 గిడుతూరి సూర్యం కాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీ
5 ఆస్తులు అంతస్తులు 1969 వి. రామచంద్రరావు కృష్ణ, వాణిశ్రీ, విజయలలిత
6 మహాబలుడు 1969 రవికాంత్ నగాయిచ్ కృష్ణ, వాణిశ్రీ, త్యాగరాజు
7 పంచ కళ్యాణి దొంగల రాణి 1969 గిడుతూరి సూర్యం కాంతారావు, విజయలలిత, జ్యోతిలక్ష్మి
8 సి.ఐ.డీ.రాజు 1971 కె.ఎస్.ఆర్.దాస్ విజయచందర్ , విజయలలిత, కైకాల సత్యనారాయణ
9 మనుషుల్లో దేవుడు 1974 బి. వి. ప్రసాద్ ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, గుమ్మడి
10 ప్రేమలు - పెళ్ళిళ్ళు 1974 వి.మధుసూదనరావు అక్కినేని నాగేశ్వరరావు ,జయలలిత,శారద
11 తులాభారం 1974 నాగాంజనేయులు చలం , శారద, పద్మనాభం
12 వధూవరులు 1976 ఎన్.డి.విజయబాబు గిరిబాబు, చంద్రమోహన్, భారతి
13 జన్మజన్మల బంధం 1977 పి.చంద్రశేఖరరెడ్డి కృష్ణ, వాణిశ్రీ,పండరీబాయి, గుమ్మడి
14 పొట్టేలు పున్నమ్మ 1978 త్యాగరాజన్ మురళీమోహన్ ,శ్రీప్రియ
15 ఎవడబ్బ సొమ్ము 1979 కె.ఎస్.ఆర్.దాస్ కృష్ణ, శ్రీప్రియ
16 మూడు పువ్వులు ఆరు కాయలు 1979 విజయనిర్మల కృష్ణ, విజయనిర్మల, జగ్గయ్య
17 సమాజానికి సవాల్ 1979 ఎస్.పి.రాజారాం కృష్ణ, శ్రీదేవి, షావుకారు జానకి
18 శంఖుతీర్థం 1979 విజయనిర్మల కృష్ణ, జయప్రద, నాగభూషణం
19 నాయకుడు – వినాయకుడు 1980 కె.ప్రత్యగాత్మ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, రావు గోపాలరావు
20 రాముడు - పరశురాముడు 1980 ఎం.ఎస్.గోపీనాథ్ శోభన్ బాబు ,లత , గిరిబాబు
21 జగమొండి 1981 వి.మధుసూదనరావు శోభన్ బాబు, రతి అగ్నిహోత్రి

మూలాలుసవరించు

  1. web master. "Sunkara Lakshmi". indiancine.ma. Retrieved 25 May 2021.