సీతారత్నం గారి అబ్బాయి

సినిమా
(సీతారత్నంగారి అబ్బాయి నుండి దారిమార్పు చెందింది)

సీతారత్నం గారి అబ్బాయి 1992 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో వినోద్ కుమార్, రోజా, వాణిశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు.

సీతారత్నం గారి అబ్బాయి
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాతబూరుగుపల్లి శివరామకృష్ణ
నటులువినోద్ కుమార్ ,
రోజా
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ సంస్థ
విడుదల
1992
భాషతెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

  • ఆ పాపి కొండల్లో
  • మత్తుగా గమ్మత్తుగా
  • మేఘమా ఉరమకే
  • పసివాడో ఏమిటో ఆ పై వాడు

మూలాలుసవరించు