సుఖ్జిందర్ సింగ్ రంధావా
సుఖ్జిందర్ సింగ్ రంధావా (జననం 1 ఫిబ్రవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పంజాబ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
సుఖ్జిందర్ సింగ్ రంధవా Randhawa | |||
| |||
రాజస్థాన్‌కు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం డిసెంబర్ 2022 | |||
ముందు | అజయ్ మాకెన్ | ||
---|---|---|---|
పదవీ కాలం 20 సెప్టెంబర్ 2021 – 16 మార్చి 2022 | |||
గవర్నరు | బన్వరీలాల్ పురోహిత్ | ||
ముందు | సుఖ్‌బీర్ సింగ్ బాదల్ | ||
పంజాబ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం మార్చి 2012 – 4 జూన్ 2024 | |||
ముందు | నిర్మల్ సింగ్ కహ్లాన్ | ||
నియోజకవర్గం | డేరా బాబా నానక్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | సన్నీ డియోల్ | ||
నియోజకవర్గం | గురుదాస్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ధరావాలి , పంజాబ్, భారతదేశం | 1959 ఫిబ్రవరి 1||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | అవాఖా, గురుదాస్‌పూర్ , పంజాబ్, భారతదేశం |
మూలాలు
మార్చు- ↑ Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.