సునీతా విలియమ్స్

అమెరికన్ ఆస్ట్రోనాట్ మరియు నేవీ ఆఫీసర్

సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, NASA వ్యోమగామి . అంతర్జాతీయ అంతరిక్ష స్టేషను నియమించి సాహసయాత్ర 14కు సభ్యురాలిగా చేశారు తర్వాత ఆమె సాహసయాత్ర 15లో చేరారు. 1983 లో విలియమ్స్ మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్‌లోని యు.ఎస్. నావల్ అకాడమీలో ప్రవేశించారు. ఆమె 1987 లో నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ పొంది తరువాత జూలై 1989 లో ఆమె యుద్ధ హెలికాఫ్టర్ శిక్షణను పూర్తిచేశారు. [1]పెర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహాక కార్యక్రమాలలో , ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్‌ల స్థాపనలో, అలాగే 1992 లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాలలో ఈవిడ పాల్గొన్నారు .

సునీతా విలియమ్స్
జననం (1965-09-19) 1965 సెప్టెంబరు 19 (వయసు 58)
యూక్లిడ్, ఓహియో, యు.ఎస్
స్థితిక్రియాశీలకం
వృత్తిటెస్ట్ పైలట్
అంతరిక్ష జీవితం
నాసా వ్యోమగామి
ర్యాంకు Captain, USN
అంతరిక్షంలో గడిపిన కాలం
321 రోజుల 17 గంటల 15 నిమిషాలు
ఎంపికనాసా వ్యోమగామి వర్గం 17
మొత్తం ఇ.వి.ఎ.లు
7
మొత్తం ఇ.వి.ఎ సమయం
50 గంటల 40 నిమిషాలు
అంతరిక్ష నౌకలుSTS-116/117 (Expedition 14/15), Soyuz TMA-05M (Expedition 32/33), CTS-1
అంతరిక్ష నౌకల చిత్రాలు
STS-116 ISS Expedition 14 ISS Expedition 15 STS-117 Expedition 32 Expedition 33

మూలాలు సవరించు

  1. "Sunita Williams | Biography, Achievements, & Facts". Encyclopedia Britannica. Retrieved 2020-06-15.