సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం

సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం గుజరాతి: સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. గత 7 లోక్‌సభ్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 4 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 3 సార్లు గెలుపొందాయి.

సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°42′0″N 71°36′0″E మార్చు
పటం

శాసనసభ నియోజకవర్గాలు మార్చు

విజయం సాధించిన సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1962 ఘనశ్యాంభాయ్ ఛోటాలాల్ ఓజా భారత జాతీయ కాంగ్రెస్
1967 మేఘరాజ్జీ స్వతంత్ర పార్టీ
1971 రసిక్లాల్ పారిఖ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 అమీన్ రాందాస్ కిశోర్దాస్ భారతీయ లోక్ దళ్
1980 దిగ్విజయ్‌సింహ ఝాలా భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 సోమాభాయ్ గండలాల్ కోలీ పటేల్ భారతీయ జనతా పార్టీ
1991
1996 సనత్ మెహతా భారత జాతీయ కాంగ్రెస్
1998 భావా దవే భారతీయ జనతా పార్టీ
1999 సావ్షిభాయ్ మక్వానా భారత జాతీయ కాంగ్రెస్
2004 సోమాభాయ్ గండలాల్ కోలీ పటేల్ భారతీయ జనతా పార్టీ
2009 భారత జాతీయ కాంగ్రెస్
2014 దేవ్‌జీభాయ్ గోవింద్‌భాయ్ ఫతేపరా భారతీయ జనతా పార్టీ
2019[1] మహేంద్ర ముంజపర

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.