సూఫీ సాధువుల జాబితా
సూఫీ సాధువులు లేదా వలీ (అరబిక్ః ولی), ఇస్లాం మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
కొందరు సూఫీ సాధువుల జాబితా:
- జాఫర్ అల్ సాదిక్ (702–765)
- ఒమర్ ఖయ్యాం (1048-1131)
- అబ్దుల్ ఖాదిర్ గిలానీ (1077–1166)
- సయ్యద్ అహ్మద్ సుల్తాన్ (???? - 1174)
- మొయినుద్దీన్ చిష్తి ((1141–1230)
- జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి (1207 - 1273)
- అమీర్ ఖుస్రూ (1253-1325)
- బందే నవాజ్ (1321–1422)
- కబీరు (1399- 1518)
- సలీం చిష్తీ (1478 – 1572)
- జహనారా బేగం (1614 - 1681)
- ఔరంగజేబు (1618-1707)
- సుల్తాన్ బహు (1628–1691)
- నస్రుద్దీన్
- వారిస్ షా (1722–1798)
- అహ్మద్ రజా ఖాన్ బరేల్వి (1856–1921)