సూరారెడ్డిపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

సూరారెడ్డిపాలెం,ప్రకాశం జిల్లా,టంగుటూరు మండలంలో గల ఒక రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°24′46″N 80°02′54″E / 15.41285°N 80.04836°E / 15.41285; 80.04836
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంటంగుటూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523286 Edit this on Wikidata


విద్యా సౌకర్యాలు మార్చు

ప్రాథమిక పాఠశాల.

రవాణా సౌకర్యాలు మార్చు

  • ప్రస్తుతం గ్రామంలో రైల్వే స్టేషను ఉంది. చీమకుర్తి నుండి మద్రాసు పోర్టుకి ఇక్కడినుంచి గ్రానైట్ రాయిని ఎగుమతి చేస్తారు.
  • ఈ గ్రామం వద్ద రైలు వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వంతెన వలన కొత్తపట్నం మండలానికి చెందిన 30,000 మందికి లబ్ధి చేకూరుచున్నది. ఈ రైలు వంతెన వలన, కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల, మదనూరు వైపు నుండి సూరారెడ్డిపాలెం, టంగుటూరు, ఒంగోలు వచ్చే ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుంది. గ్రానైటు వాహనాల రద్దీ నుండి ఉపశమనం కలుగుతుంది.

గ్రామ పంచాయితీ మార్చు

గ్రామంలో పంచాయితీ కార్యాలయం ఉంది.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు