స్టేషన్ ఘన్‌పూర్
జనగామ జిల్లా, ఘన్‌పూర్ స్టేషన్ మండలానికి చెందిన జనగణన పట్టణం
స్టేషన్ ఘన్‌పూర్, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం
స్టేషన్ ఘన్‌పూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°49′47″N 79°24′10″E / 17.8298402°N 79.4028639°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండలం | స్టేషన్ ఘన్‌పూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 12,721 |
- పురుషుల సంఖ్య | 6,762 |
- స్త్రీల సంఖ్య | 5,959 |
- గృహాల సంఖ్య | 3,016 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 12,721 - పురుషులు 6,762 - స్త్రీలు 5,959 - గృహాల సంఖ్య 3,016
గ్రామంలో జన్మించిన ప్రముఖులుసవరించు
నెల్లుట్ల రమాదేవి : రమాదేవి స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, స్టేషన్‌ఘన్‌పూర్ లో రామచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించింది.తండ్రి వ్యవసాయం చేయిస్తూ కరణం వృత్తి చేసేవాడు. ఈమె తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు.[2] ఆమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[3] ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించింది.
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2". Archived from the original on 2016-03-04. Retrieved 2015-06-30.
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]