హరికథ (2024 వెబ్ సిరీస్)

హరికథ 2024లో విడుదలైన మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.[1] పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సిరీస్‌కు మ్యాగీ దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, దివి వడ్త్యా, శ్రీరామ్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నవంబర్ 22న విడుదల చేయగా,[2] వెబ్ సిరీస్ డిసెంబర్ 13న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో[3] ఆరు ఎపిసోడ్స్ తో తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ భాషల్లో విడుదలైంది.[4]

హరికథ
దర్శకత్వంమ్యాగీ
రచనసురేష్ జై
స్క్రీన్ ప్లేమ్యాగీ
నిర్మాతటీజీ విశ్వప్రసాద్
తారాగణంరాజేంద్ర ప్రసాద్
దివి వడ్త్యా, శ్రీరామ్
ఛాయాగ్రహణంవిజయ్‌ ఉళగనాథ్‌
కూర్పుజునైద్ సిద్ధిక్
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
13 డిసెంబరు 2024 (2024-12-13)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కృతి ప్రసాద్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శశికిరణ్ నారాయణ
  • ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి చౌదరి
  • కో - డైరెక్టర్: రమేష్ మూర్తి బోనం
  • కాస్ట్యూమ్ డిజైనర్: గాయత్రీదేవి జోస్యుల

మూలాలు

మార్చు
  1. NT News (23 November 2024). "ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ హరికథ". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  2. Chitrajyothy (22 November 2024). "'హరికథ' తెలుగు ట్రైలర్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  3. Prajasakti (13 December 2024). "డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "హరికథ" వెబ్ సిరీస్". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  4. Hindustantimes Telugu (13 December 2024). "ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- శ్రీ విష్ణు అవతారాలతో చంపే కిల్లర్!". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  5. Chitrajyothy (10 December 2024). "రంగాచారి పాత్ర దక్కడం అదృష్టం". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.

బయటి లింకులు

మార్చు