పరుచూరివారిపాలెం
పరుచూరివారిపాలెం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పరుచూరివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
- ఈ గ్రామం ఉల్లిపాలెం పంచాయతీ పరిధిలో ఉంది.
గ్రామ భౌగోళికం మార్చు
సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు మార్చు
సమీప మండలాలు మార్చు
గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు
మండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు
నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ.దూరంలో ఉంది