హరిపురము (దివిసీమ)

హరిపురము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా, కోడూరు మండలం లోని గ్రామం.

హరిపురము (దివిసీమ)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

కమ్మనమొలు, కోడూరు, మందపాకల, కృష్ణపురం, లింగారెడ్డిపాలెం

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

ఈ వూరిలో 1950 వ సంవత్సరములో స్థాపించబడిన ఈ ఉన్నత పాఠశాలలో, ఉల్లిపాలెం, కోడూరు (కృష్ణా), స్వతంత్రపురం, నరసింహాపురం (కోడూరు), పరుచూరివారిపాలెం తదితర గ్రామాల నుండి పిల్లలు వచ్చి, చదువుకొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము ఆ స్కూలుకి 7వ తరగతి పరీక్షలలో మండలంలో ప్రథమ స్థానం రావటం ఈ పాఠశాల ప్రత్యేకత.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

ఊర చెరువు.

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం ఉల్లిపాలెం పంచాయితి పరిధిలో ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రామ మందిరముసవరించు

ఈ గ్రామంలోని శ్రీ రామ మందిరమునందు ప్రతి సంవత్సరం జరిగే వేడుక శ్రీరామనవమి.1990 నుండి ఆ వూళ్ళోని కొందరు కలసి యువజన సంఘముగా ఏర్పడి శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా చెయ్యటం పరిపాటి.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

విశేషాలుసవరించు

ఇది ఒక చిన్న అందమైన పల్లెటూరు. పచ్చని పైరు పంటలతో కళకళలాడుతుంటుంది.

మూలాలుసవరించు