హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం.[2]

హరిహర వీరమల్లు
దర్శకత్వంక్రిష్
నిర్మాతఎ.దయాకర్ రావు
ఎ.ఎం.రత్నం
(సమర్పణ)
తారాగణంపవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్
ఛాయాగ్రహణంజ్ఞానశేఖర్
కూర్పుస్రావం
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
మెగా సూర్య ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జనవరి 2022 (2022-01)
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్150 కోట్లు [1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Hari Hara Veeramallu: Nidhhi Agerwal becomes Panchami for Pawan Kalyan-starrer". The Indian Express. 17 August 2021.
  2. "Nidhi Agarwal 'హరిహర వీరమల్లు' గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన నిధి". EENADU. Retrieved 2022-01-13.
  3. 10TV (17 August 2021). "Hari Hara Veera Mallu : పవన్ పక్కన 'పంచమి' గా నిధి అగర్వాల్.. | Nidhhi Agerwal" (in telugu). Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. 10TV (3 November 2021). "బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన 'హరి హర వీరమల్లు'". 10TV (in telugu). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (3 February 2021). "పవన్‌ రెండో హీరోయిన్‌ ఫిక్స్‌!". Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
  6. TThe New Indian Express (4 April 2020). "Pujita Ponnada shoots for a special song in Pawan Kalyan's 27th movie". Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
  7. "This Bollywood actor is to play a Powerful role in Pawan Kalyan's HHVM!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-24. Retrieved 2022-12-24.{{cite web}}: CS1 maint: url-status (link)