హర్యానాలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికలలో భగాంగా హర్యానాలోని 10 స్థానాలకు ఎన్నికలు 2019 మే 12 న జరిగాయి.[1]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు - హర్యానా

← 2014 2019 మే 12 2024 →

10 స్థానాలు
Turnout70.34% (Decrease1.11%)
  First party Second party Third party
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ జననాయక జనతా పార్టీ
Last election 7 1 New
Seats won 10 0 0
Seat change Increase3 Decrease1
Popular vote 73,57,347 36,04,106 6,19,970
Percentage 58.02% 28.42% 4.9%
Swing Increase 23.32% Increase 5.52% కొత్తది

  Fourth party
 
Party ఇండియన్ నేషనల్ లోక్ దళ్
Last election 2
Seats won 0
Seat change Decrease2
Popular vote 2,40,258
Percentage 1.89%
Swing Decrease 22.51%

ఫలితాలు

మార్చు

నియోజకవర్గాల వారీగా

మార్చు
నం నియోజకవర్గం పోలింగ్ శాతం [2] విజేత పార్టీ మార్జిన్
1 అంబాలా 71.10  రత్తన్ లాల్ కటారియా భారతీయ జనతా పార్టీ 3,42,345
2 కురుక్షేత్రం 74.29  నయాబ్ సింగ్ భారతీయ జనతా పార్టీ 3,84,591
3 సిర్సా 75.99  సునీతా దుగ్గల్ భారతీయ జనతా పార్టీ 3,22,918
4 హిసార్ 72.43  బ్రిజేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ 3,14,068
5 కర్నాల్ 68.35  సంజయ్ భాటియా భారతీయ జనతా పార్టీ 6,56,142
6 సోనిపట్ 71.02  రమేష్ చందర్ కౌశిక్ భారతీయ జనతా పార్టీ 1,64,864
7 రోహ్తక్ 70.52  అరవింద్ కుమార్ శర్మ భారతీయ జనతా పార్టీ 7,503
8 భివానీ-మహేంద్రగఢ్ 70.48  ధరంబీర్ భారతీయ జనతా పార్టీ 4,44,463
9 గుర్గావ్ 67.33  రావ్ ఇంద్రజిత్ సింగ్ భారతీయ జనతా పార్టీ 3,86,256
10 ఫరీదాబాద్ 64.10  క్రిషన్ పాల్ గుర్జార్ భారతీయ జనతా పార్టీ 6,38,239

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

మార్చు
పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2019 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 79 40
భారత జాతీయ కాంగ్రెస్ 10 30
జననాయక్ జనతా పార్టీ 1 10
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 0 1
మొత్తం 90

మూలాలు

మార్చు
  1. Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
  2. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)