హలియాల్ శాసనసభ నియోజకవర్గం

హలియాల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర కన్నడ జిల్లా, ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

హలియాల్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉత్తర కన్నడ
లోక్‌సభ నియోజకవర్గంఉత్తర కన్నడ

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1972 గాడి విరూపాక్ష మల్లప్ప కాంగ్రెస్
1978
1983 ఆర్.వి. దేశ్‌పాండే జనతా పార్టీ
1985
1989 జనతాదళ్
1994
1999[1] కాంగ్రెస్
2004[2]
2008[3] సునీల్ వి హెగ్డే జనతాదళ్ (సెక్యులర్)
2013[4] ఆర్.వి. దేశ్‌పాండే[5] కాంగ్రెస్
2018[6]
2023[7]

మూలాలు మార్చు

  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  5. Eenadu (14 May 2023). "తొమ్మిదోసారీ.. ఆయనే". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  6. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  7. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.