ప్రధాన మెనూను తెరువు

హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు

(హిందుస్థానీ సంగీత గాయకులు నుండి దారిమార్పు చెందింది)

హిందుస్థానీ సంగీత గాయకులు - ఘరానాలు : హిందుస్తానీ సంగీతంలో ఘరానాలు ఉంటాయి. ఒక్కొక్క ఘరానా ఒక్కొక్క శాస్త్రీయ గాన శైలి మరియు పోకడలను కలిగి ఉంటుంది.

గ్వాలియర్ ఘరానాసవరించు

ఇది అన్నిటిలోకెల్లా పురాతనమైనది.ఇందులోని సుప్రసిద్ధ గాయకులు

కిరాణా ఘరానాసవరించు

ఆగ్రా ఘరానాసవరించు

పటియాలా ఘరానాసవరించు

అలీ బక్ష్ (1850 - 1920), మరియు ఫతే అలీ ఖాన్ (1850 - 19090) ఈ ఘరానాకు ఆద్యులు. ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ (1901 - 1969). చాలా గొప్పగా పాడే పండిట్ అజయ్ చక్రవర్తి మరియు పర్వీన్ సుల్తానాలు ఈ ఘరానాకు చెందిన వారే.

రాంపూర్ - సహస్వాన్ ఘరానాసవరించు

మేవాతి ఘరానాసవరించు

దీనికి మూలపురుషుడు ఘగ్గె నాజిర్ ఖాన్.ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు పండిట్ జస్రాజ్, మరియు అతని శిష్యులు సంజీవ్ అభయంకర్, రత్తన్ శర్మ లు.

భూండీ బజార్ ఘరానాసవరించు

ఇందులోని ముఖ్య గాయకులు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ మరియు అంజనీబాయి మాల్పేకర్ లు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు