హెబ్బులి 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో 2017లో ఇదే పేరుతో ఎస్‌. కృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఎం. మోహన శివకుమార్‌ సమర్పణలో సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సి.సుబ్రహ్మణ్యం తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు. సుదీప్, అమలాపాల్‌, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 31న విడుదలైంది.[1]

హెబ్బులి
దర్శకత్వంఎస్‌. కృష్ణ
స్క్రీన్ ప్లేఎస్‌. కృష్ణ
నిర్మాత
  • సి.సుబ్రహ్మణ్యం


తారాగణం
ఛాయాగ్రహణంఎ. కరుణాకర్‌
కూర్పుదీపు ఎస్. కుమార్
సంగీతంఅర్జున్‌ జన్య
నిర్మాణ
సంస్థ
  • సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
2023 మార్చి 31 (2023-03-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: సి. సుబ్రహ్మణ్యం[3]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌. కృష్ణ
  • సంగీతం: అర్జున్‌ జన్య
  • సినిమాటోగ్రఫీ: ఎ. కరుణాకర్‌

మూలాలు మార్చు

  1. Mana Telangana (18 March 2023). "మార్చి 31న కిచ్చా సుదీప్‌ "హెబ్బులి"". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
  2. Sakshi (28 December 2022). "తెలుగులో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ 'హెబ్బులి'". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
  3. Andhra Jyothy (28 December 2022). "హెబ్బులి డబ్బింగ్‌ పూర్తి". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=హెబ్బులి&oldid=3919064" నుండి వెలికితీశారు