హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రుల జాబితా
ప్రధానమంత్రి పదవి అనేది ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ క్యాబినెట్‌లో అత్యంత సీనియర్ మంత్రి పదవి. సర్ సయ్యద్ అలీ ఇమామ్ అధ్యక్షత వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేయాలని, మరో ఎనిమిది మంది సభ్యులతో, ఒక్కొక్కరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విభాగాలకు బాధ్యత వహించాలని 1919లో 7వ నిజాం అసఫ్ జా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆదేశించాడు. కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడే హైదరాబాద్‌కు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 1948లో భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రంపై దాడిచేసి భారతదేశంలో విలీనం చేయడంతో ఈ పదవి రద్దు చేయబడింది.
హైదరాబాద్ రాష్ట్రం లేదా రాజ్యం
| |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1724–1948 | |||||||||||
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ), బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853, 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ. | |||||||||||
స్థాయి | మొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798 బ్రిటిష్ భారతదేశం రాజరిక రాజ్యం 1798–1947 | ||||||||||
రాజధాని | ఔరంగాబాద్ (1724-1763) (ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో) హైదరాబాద్ (1763-1948) (ప్రస్తుతం భారతదేశంలోని telangana లో) | ||||||||||
సామాన్య భాషలు | ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ | ||||||||||
మతం | హిందూ, ఇస్లాంమతం | ||||||||||
ప్రభుత్వం | ప్రిన్సిపాలిటీ (1724–1948) డొమినియన్ ఆఫ్ ఇండియా (1948–1950) | ||||||||||
నిజాం | |||||||||||
• 1720–48 | కమ్రుద్దీన్ ఖాన్ (మొదటి) | ||||||||||
• 1911–48 | ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహ్ VII (ఆఖరి) | ||||||||||
ప్రధాన మంత్రి | |||||||||||
• 1724–1730 | ఇవజ్ ఖాన్ (మొదటి) | ||||||||||
• 1947–1948
ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956 హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952 బూర్గుల రామకృష్ణారావు 1952–1956 | మీర్ లాయిక్ అలీ (ఆఖరి) | ||||||||||
చారిత్రిక కాలం | ముఘల్ సామ్రాజ్యం (1724-1798) బ్రిటిష్ ఇండియా (1798-1947) | ||||||||||
• స్థాపన | 1724 | ||||||||||
1946 | |||||||||||
18 సెప్టెంబరు 1948 | |||||||||||
• విభజన | 1956 నవంబరు 01 | ||||||||||
విస్తీర్ణం | |||||||||||
215,339 కి.మీ2 (83,143 చ. మై.) | |||||||||||
ద్రవ్యం | హైదరాబాదీ రూపీ | ||||||||||
|
1724–1948
మార్చుహైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రముఖుల జాబితా:
సంఖ్య | ఫోటో | పేరు | పదవీ బాధ్యతల స్వీకరణ | పదవీ బాధ్యతల విరమణ | టర్మ్[1] |
---|---|---|---|---|---|
1 | ముహమ్మద్ ఇవాజ్ ఖాన్ | 1724 | 1730 | 1 | |
2 | అన్వరుల్లా ఖాన్ | 1730 | 1742 | 1 | |
3 | ఖుదా బందా ఖాన్ | 1742 | 1748 | 1 | |
4 | షా నవాజ్ ఖాన్ | 1748 | 1750 | 1 | |
5 | రాజా రఘునాథ్ దాస్ | 1750 | 1752 | 1 | |
6 | సయ్యద్ లష్కర్ ఖాన్ రుక్నుద్దౌలా | 1752 | 1755 | 1 | |
7 | షా నవాజ్ ఖాన్ | 1755 | 1758 | 2 | |
8 | బసాలత్ జంగ్ | 1758 | 1761 | 1 | |
9 | విఠల్ సుందర్ | 1761 | 1765 | 1 | |
10 | మూసా ఖాన్ నవాబ్ రుక్నుద్దౌలా | 1765 | 1775 | 1 | |
11 | వికారుద్దౌలా షమ్సుల్ ముల్క్ | 1775 | 1778 నుండి 1781 వరకు | 1 | |
12 | అరస్తు ఝా | 1781 | 1795 | 1 | |
13 | రాజా షాన్ రాయ్ రాయన్ | 1795 | 1797 | 1 | |
14 | అరస్తు ఝా | 1797 | 1804 మే 9 | 2 | |
15 | రాజా రాజీంద్ర బహదూర్ (రాజా రఘుత్తంరావు)[2] | 1804 | 1 | ||
16 | మీర్ ఆలం | 1804 | 1808 | 1 | |
17 | చందు లాల్[3] | 1808 | తెలియని తేదీ | 1 | |
18 | మునీర్ ఉల్-ముల్క్ | తెలియదు | 1832 | 1 | |
19 | చందు లాల్ | 1832 | 1843 | 2 | |
20 | రామ్ బక్ష్ | 1843 | 1846 | 1 | |
21 | సిరాజ్ ఉల్-ముల్క్ | 1846 | 1848 | 1 | |
22 | అమ్జాద్ ఉల్-ముల్క్ | 1848 నవంబరు | 1848 డిసెంబరు | 1 | |
23 | షామ్స్ ఉల్-ఉమారా | 1848 డిసెంబరు | 1849 మే | 1 | |
24 | రామ్ బక్ష్ | 1849 సెప్టెంబరు | 1851 ఏప్రిల్ | 2 | |
25 | గణేష్ రావు | 1851 ఏప్రిల్ | 1851 జూన్ | 1 | |
26 | సిరాజ్ ఉల్-ముల్క్ | 1851 | 1853 మే | 2 | |
27 | మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I[4] | 1853 మే | 1883 ఫిబ్రవరి 8 | 1 | |
28 | మీర్ లైక్ అలీ ఖాన్, సాలార్ జంగ్ II | 1883 ఫిబ్రవరి | 1887 ఏప్రిల్ | 1 | |
29 | బషీర్-ఉద్-దౌలా అస్మాన్ జా | 1887 | 1893 | 1 | |
30 | నవాబ్ సర్ వికార్-ఉల్-ఉమ్రా | 1893 | 1901 | 1 | |
31 | మహారాజా సర్ కిషన్ పెర్షాద్ (మొదటిసారి) |
1901 | 1912 జూలై 11 | 1 | |
32 | మీర్ యూసుఫ్ అలీ ఖాన్, సలార్ జంగ్ III | 1912 జూలై | 1914 నవంబరు | 1 | |
33 | నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII తో అహ్మద్ హుస్సేన్, నవాబ్ సర్ అమీన్ జంగ్ బహదూర్ వాస్తవ ప్రధానమంత్రిగా ప్రత్యక్ష పాలన' |
1914 నవంబరు | 1919 | – | |
34 | సర్ సయ్యద్ అలీ ఇమామ్ | 1919 ఆగస్టు | 1922 సెప్టెంబరు 5 | 1 | |
35 | నవాబ్ సర్ ఫరీదూన్-ఉల్-ముల్క్ బహదూర్ | 1922 సెప్టెంబరు 5 | 1924 ఏప్రిల్ 1 | 1 | |
36 | వలీ-ఉద్-దౌలా బహదూర్ | 1924 ఏప్రిల్ 1 | 1926 నవంబరు 25 | 1 | |
37 | మహారాజా సర్ కిషన్ పెర్షాద్ (2వ సారి) |
1926 నవంబరు 25 | 1937 మార్చి 18 | 2 | |
38 | సర్ అక్బర్ హైదరీ[5] | 1937 మార్చి 18 | 1941 సెప్టెంబరు | 1 | |
39 | నవాబ్ సర్ ముహమ్మద్ అహ్మద్ సైద్ ఖాన్ ఛతారీ (మొదటిసారి) |
1941 సెప్టెంబరు | 1946 ఆగస్టు | 1 | |
40 | మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ | 1946 ఆగస్టు | 1947 మే | 1 | |
41 | నవాబ్ సర్ ముహమ్మద్ అహ్మద్ సైద్ ఖాన్ ఛతారీ (2వ సారి) |
1947 మే | 1947 అక్టోబరు 29 | 2 | |
42 | నవాబ్ మెహదీ యార్ జంగ్ (ఆపద్ధర్మ) |
1947 నవంబరు 1 | 1947 నవంబరు 28 | 1 | |
43 | మీర్ లాయక్ అలీ[6] (తాత్కాలిక) |
1947 నవంబరు 29 | 1948 సెప్టెంబరు 19 | 1 |
మూలాలు
మార్చు- ↑ The ordinal number of the term being served by the person specified in the row in the corresponding period
- ↑ M. A. Nayeem (2000). History of Modern Deccan, 1720/1724-1948: Political and administrative aspects. Abul Kalam Azad Oriental Research Institute. p. 52.
- ↑ Leonard, Karen (May 1971). "The Hyderabad Political System and its Participants". The Journal of Asian Studies. 30 (3): 569–582. JSTOR 2052461.
- ↑ Law, John (1914), Modern Hyderabad (Deccan), Thacker, Spink & Company
- ↑ Hyderabad, Princely States of India, WorldStatesmen.org
- ↑ "Mir Laiq Ali, the captain who ensured the sinking of Hyderabad ship". The Siasat Daily. 2021-09-17. Retrieved 2022-02-24.
బయటి లింకులు
మార్చు- హైదరాబాద్, ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ ఇండియా, WorldStatesmen.org