హైదర్‌నగర్ (కూకట్పల్లి మండలం)
హైదర్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన హైదర్‌నగర్, కూకట్పల్లి మండలంలో ఉంది.[2]
హైదర్‌నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 018 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో కెపిహెచ్బి 5 ఫేజ్, ఎపిహెచ్‌బి కాలనీ, మలేషియా టౌన్ షిప్, విజయనగర్ కాలనీ, కెపిహెచ్బి 7 ఫేజ్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హైదర్‌నగర్ నుండి నగరంలోని లాలాగూడ, జెఎన్టియు, ప్రగతి నగర్, సికింద్రాబాద్, మియాపూర్, ఇసిఐఎల్, లింగంపల్లి, భెల్ మొదలైన ప్రాంతాలకు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
మార్చు- షిర్డీ సాయిబాబా దేవాలయం
- అయ్యప్ప స్వామి దేవాలయం
- దుర్గా దేవాలయం
- మసీదు ఇ ఎరాజ్
- మసీదు-ఎ-అమీనా కలీమి
పాఠశాలలు
మార్చు- సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
- నేతాజీ హైస్కూల్
- ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
- శివ శివానీ పబ్లిక్ స్కూల్
మూలాలు
మార్చు- ↑ "Hydernagar Locality". www.onefivenine.com. Retrieved 2021-07-02.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-07-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-02.