హైటెక్ సిటీ రైల్వే స్టేషను

హైటెక్ సిటీ రైల్వే స్టేషను, భారతదేశం లోని, తెలంగాణ రాష్ట్రము నందు, సౌత్ సెంట్రల్ రైల్వే, వాడి-హైదరాబాద్ దక్కన్ విభాగంలో ఉన్న హైదరాబాదులో ఒక రైల్వే స్టేషను ఉంది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కూకట్‌పల్లి, మాదాపూర్ వంటి హైదరాబాద్ ప్రాంతాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.ఆధునిక రైల్వే టెర్మినల్ నగరానికి పడమటి ప్రాంతాలలో ఉన్న ప్రయాణికులు సులభతరంగా ఉండేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషను సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించారు.[1] నగరంలో రైలు ట్రాఫిక్ పెరుగుదల కారణంగా [2] అదనపు ఇంటర్-సిటీ రైల్వే రవాణా నిర్వహించడానికి ఒక నాల్గవ రైల్వే టెర్మినల్ నిర్మించడానికి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

హైటెక్ సిటీ వద్ద ఎంఎంటిఎస్

రవాణా

మార్చు
 
హైటెక్ సిటీ

మియాపూర్ బస్సు డిపో హైటెక్ సిటీ రైల్వే స్టేషను నుండి వయా సైబర్ టవర్లు (హైటెక్ సిటీ జంక్షన్), మైడ్‌స్పేస్ ఐటి పార్క్‌ మీదుగా విబిఐటి (వనెన్‌బర్గ్ ఐటి పార్క్) వరకు, ఒక బస్ సర్వీసులను నిర్వహిస్తుంది.

రైల్వే స్టేషను నుండి ఆటోలు విబిఐటి, ఇన్ఫోటెక్, ఇతర ఐటి పార్కులు, మాదాపూర్ లకు నడపబడుతున్నాయి. షేర్డ్ ఆటోలు కూడా ఉన్నాయి.

రైలు మార్గాలు

మార్చు

పరీవాహక ప్రాంతాలు

మార్చు
స్టేషను స్టేషను కోడ్ సమీపంలోని శివార్లలో విస్తరణ జరిగింది
సికింద్రాబాద్ ఎస్‌సి మారేడ్‌పల్లి, ప్యాట్నీ, కార్ఖాన,
జేమ్స్ స్ట్రీట్ జెఈటి మహాత్మా గాంధీ రోడ్డు, ప్యారడైజ్, రాణిగంజ్, మినిష్టర్ రోడ్డు, హుస్సేన్ సాగర్
సంజీవయ్య పార్క్ ఎస్‌జెవిపి నెక్లెస్ రోడ్డు, మినిష్టర్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్డు, పట్టిగడ్డ
బేగంపేట బిఎమ్‌టి అమీర్‌పేట, గ్రీన్‌ల్యాండ్స్, సోమాజిగూడ, పంజాగుట్ట, బ్రాహ్మణవాడి
ప్రకృతి చికిత్సాలయ ఎన్‌సిహెచ్‌ఎస్ బల్కంపేట, అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్
ఫతే నగర్ ఎఫ్‌ఎన్‌బి బాలానగర్, సనత్‌నగర్, యెల్లమ్మ గుడి
భరత్ నగర్ బిటిఎన్‌ఆర్ మూసపేట, కూకట్‌పల్లి, నిజాంపేట్, సనత్‌నగర్
బోరబండ బిఆర్‌బిడి అల్లాపూర్, గాయత్రినగర్, తులసినగర్, మోతీనగర్, రాజీవ్ నగర్, ఎర్రగడ్డ
హైటెక్ సిటీ హెచ్‌టిసివై కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలని కెపిహెచ్‌బి, ఇజ్జత్ నగర్, మాదాపూర్‌, జెఎన్‌టియు
హఫీజ్‌పేట్ హెచ్‌ఎఫ్‌జడ్ మాదాపూర్‌, కొండాపూర్, మియాపూర్
చందా నగర్ సిడిఎన్‌ఆర్ చందానగర్, మదీనాగూడ
లింగంపల్లి ఎల్‌పిఐ బిహెచ్ఇఎల్ టౌన్షిప్, హెచ్‌సియు, గచ్చిబౌలి
సీతాఫల్‌మండి ఎస్‌టిపిడి ఈఎఫ్‌ఎల్‌యు, తార్నాక
ఆర్ట్స్ కాలేజ్ ఎటిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, వారాసిగూడ, అడిక్‌మెట్
జామియా ఉస్మానియా జెఒఒ బర్కత్‌పురా, రాంనగర్
విద్యానగర్ విఎఆర్ శంకర్ మఠం, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, శివం రోడ్, తిలక్‌నగర్,అంబర్‌పేట్
కాచిగూడ కెసిజి బర్కత్‌పురా, చాదర్ ఘాట్, నారాయణగూడ, కోఠి, అబిడ్స్
మలక్‌పేట ఎమ్‌ఎక్స్‌టి చాదర్‌ఘాట్, నల్గొండ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, చార్మినార్
దబీర్‌పుర డిక్యుబి చంచల్‌గూడ, సైదాబాద్, ప్రింటింగ్ ప్రెస్, పురాణీ హవేలీ, మీర్ ఆలం మండి, సాలార్ జంగ్ మ్యూజియం
యాకుత్‌పురా వైకెఎ సైదాబాద్, సంతోష్ నగర్, మాదన్నపేట్, పిసల్ బండ, రెయిన్ బజార్, ఈడి బజార్, బ్రాహ్మణ వాడి, బడా బజార్
ఉప్పుగూడ హెచ్‌పిజి లాల్ దర్వాజ, అలియాబాద్, షా ఆలి బండ, దారుషిఫా, జహనుమా, చార్మినార్
ఫలక్‌నామా ఎఫ్‌ఎమ్ ఉద్దేన్ గడ్డ, చాంద్రాయణ గుట్ట, బార్కస్
హైదరాబాద్ దక్కన్ హెచ్‌వైబి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడ, అబిడ్స్, మొజాంజాహి మార్కెట్, దేవి బాగ్, క్రిమినల్ కోర్ట్స్,
లక్డి కా పుల్ ఎల్‌కెపిఎల్ సైఫాబాద్, రెడ్ హిల్స్, పబ్లిక్ గార్డెన్స్, మాసబ్ ట్యాంక్, నీలోఫర్ హాస్పిటల్
ఖైరతాబాద్ కెక్యుడి బంజారా హిల్స్, రాజ్ భవన్ రోడ్డు, పంజాగుట్ట, చింతల్ బస్తీ
నెక్లెస్ రోడ్ ఎన్‌ఎల్ఆర్‌డి రాజ్ భవన్ రోడ్డు, సోమాజిగూడ, పంజాగుట్ట, ఎమ్‌ఎస్ మఖ్తా
లాలగూడ ఎల్‌జిడిహెచ్ లాలాగూడ, మల్కాజ్‌గిరి, శాంతినగర్, తుకారం గేట్
మల్కాజ్‌గిరి ఎమ్‌జెఎఫ్ మల్కాజ్‌గిరి, ఆనంద్‌బాగ్, హనుమాన్‌పేట్, మీర్జాల్‌గూడ
దయానంద్ నగర్ డివైఈ వాణి నగర్, మల్లికార్జున నగర్, ఆర్‌కె నగర్
సఫిల్‌గూడ ఎస్‌ఎఫ్‌ఎక్స్ సఫిల్‌గూడ, వినాయక్ నగర్, సాయినాధపురం
రామకృష్ణాపురం ఆర్‌కెఒ నేరేడ్‌మెట్
అమ్ముగూడ ఎఎమ్‌క్యు సైనిక్‌పురి
కావల్రీ బ్యారక్స్ సివిబి లోతుకుంట
ఆల్వాల్ ఎఎల్‌డబ్ల్యు అల్వాల్
బొల్లారం బజార్ బిఒజడ్ కొంపల్లి
బొల్లారం బిఎమ్‌ఒ రిసాల బజార్, హకీంపేట్

రైలు సమయాలు

మార్చు
దిశగా సమయాలు
సికింద్రాబాద్ జంక్షన్ 05.04, 06.33, 07.08, 07.23, 07.58, 08.43, 09.13, 09.38, 10.23, 10.53, 11.37, 12.13, 12.53, 13.13, 13.33, 14.43, 15.07, 16.27, 16.43, 17.23, 17.43, 18.08, 18.53, 19.27, 19.43, 20.22, 20.43, 21.13, 21.58, 22.43
కాచిగూడ, ఫలక్‌నామ 05.04, 06.33, 07.08, 07.23, 07.58, 08.43, 09.13, 09.38, 10.23, 10.53, 11.37, 12.13, 12.53, 13.13, 13.33, 14.43, 15.07, 16.27, 16.43, 17.23, 17.43, 18.08, 18.53, 19.27, 19.43, 20.22, 20.43, 21.13, 21.58
హైదరాబాద్ దక్కన్ 05.53, 06.13, 07.13, 07.43, 08.23, 08.53, 09.23, 10.08, 10.68, 11.13, 11.33, 11.53, 12.27, 13.03, 15.18, 16.13, 17.03, 18.23, 18.38, 19.08, 20.03, 21.03, 21.24, 21.53, 22.23
లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట 05.35, 05.56, 06.25, 06.36, 07.05, 07.21, 07.45, 08.01, 08.15, 08.26, 08.45, 08.51, 09.25, 10.00, 10.04, 10.35, 10.52, 11.15, 11.33, 11.50, 11.57, 12.04, 12.20, 12.29, 12.59, 13.30, 13.41, 14.21, 14.55, 15.26, 15.335, 15.46, 16.05, 16.25, 17.15, 17.23, 17.59, 18.00, 18.30, 18.32, 18.51, 19.25, 19.48, 19.55, 20.01, 20.25, 20.34, 21.15, 21.44, 21.45, 22.01, 22.15, 22.26
బేగంపేట, భరతనగర్, బోరబండ 05.04, 05.53, 06.13, 06.33, 07.08, 07.13, 07.23, 07.43, 07.58, 08.23, 08.43, 08.53, 09.13, 09.23, 09.38, 10.08, 10.23, 10.38, 10.53, 11.13, 11.37, 11.53, 12.13, 12.27, 12.53, 13.03, 13.13, 13.33, 14.43, 15.07, 15.18, 16.13, 16.27, 16.43, 17.03, 17.23, 17.43, 18.08, 18.23, 18.38, 18.53, 19.08, 19.27, 19.43, 20.03, 20.22, 20.43, 21.03, 21.13, 21.53, 21.58, 22.23, 22.43

మూలాలు

మార్చు
  1. "mountrose.in/hyd_transport.php". Archived from the original on 2011-07-21. Retrieved 2015-02-11.
  2. "www.hindu.com/2006/06/21/stories/2006062121130300.htm". The Hindu. Chennai, India. 21 June 2006. Archived from the original on 6 మే 2011. Retrieved 11 ఫిబ్రవరి 2015.

బయటి లింకులు

మార్చు

17°28′11″N 78°23′07″E / 17.4696°N 78.3852°E / 17.4696; 78.3852