1565
1565 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1562 1563 1564 - 1565 - 1566 1567 1568 |
దశాబ్దాలు: | 1540లు 1550లు - 1560లు - 1570లు 1580లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 23: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
- మార్చి 1: రియో డి జనీరో నగర స్థాపన.
- మే 18: ఓట్టోమన్ సైన్యం మాల్టా ద్వీపంపై దిగడంతో మాల్టా ముట్టడి మొదలైంది
- తేదీ తెలియదు: ఆరవీటి వంశానికి చెందిన తిరుమల దేవ రాయలు విజయనగర ప్రభువయ్యాడు
జననాలు
మార్చు- తేదీ తెలియదు: ముహమ్మద్ కులీ కుతుబ్ షా, కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్ (మ. 1612)
మరణాలు
మార్చు- జనవరి 23: అళియ రామరాయలు, శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు, విజయనగర రాజ్య సంరక్షకుడు. తళ్ళికోట యుద్ధం లో మరణించాడు.