1798
1798 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1795 1796 1797 - 1798 - 1799 1800 1801 |
దశాబ్దాలు: | 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జూలై 23:నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాను ఆక్రమించాడు.
- ఆగష్టు 1: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ నావికాదళాన్ని ఓడించింది.
- సామ్యూల్ టేలర్ కూల్రిజ్(1772-1834) రచించిన ఆంగ్ల కావ్యం ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్ తొలి సారి ప్రచురితమయింది.
జననాలు
మార్చు- నవంబర్ 10: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ - తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు.(మ.1884)
తేదీ వివరాలు తెలియనివి
మార్చు- షట్కాల గోవింద మరార్ - కేరళకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు.(మ.1843)
- జగద్గురు 8వ నృసింహ భారతీస్వామి - శృంగేరి శారదా పీఠానికి చెందిన 32వ జగద్గురువు.
మరణాలు
మార్చు- మార్చి 25: రేమండ్ - హైదరాబాదులోని గన్‌ఫౌండ్రీ స్థాపకుడు. (జ.1755)
- జూన్ 4: గియాకోమో కాసనోవా, వెనిస్కు చెందిన ఒక సాహసికుడు, రచయిత (జ.1725)
- నవంబర్ 29: రాధికాభాయి - మరాఠా సామ్రాజ్యానికి చెందిన మహిళ (జ.1745)