1800 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1797 1798 1799 - 1800 - 1801 1802 1803
దశాబ్దాలు: 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం
లార్డ్ మెకాలే

సంఘటనలు

మార్చు
  • నవంబర్ 17: అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి కాంగ్రెస్ సమావేశం వాషింగ్టన్, డి.సి.లో జరిగింది.
  • అక్టోబర్ 12: నిజాం ప్రభువు అనంతపురం, కర్నూలు, కడప, బళ్ళారి ప్రాంతాలను బ్రిటిష్ సైన్యానికి దత్తత ఇచ్చాడు.
  • స్కాటిష్ శాస్త్రవేత్త విలియం కంబర్‌లాండ్ క్రూయిక్షాంక్ కార్బన్ మొనాక్సైడ్ వాయువులో కార్బన్, ఆక్సిజన్ కలిగి ఉన్నదని నిరూపించాడు.

జననాలు

మార్చు

తేదీ వివరాలు తెలియనివి

మార్చు
 
పండిట్ మధుసూదన్ గుప్త

మరణాలు

మార్చు
  • మార్చి 13 : నానా ఫడ్నవీసు - మరాఠా సామ్రాజ్యంలో పీష్వాల మంత్రి (జ.1742)

పురస్కారాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=1800&oldid=3846044" నుండి వెలికితీశారు