ప్రధాన మెనూను తెరువు

సంఘటనలుసవరించు

  • జనవరి 23: అమెరికా, మిస్సోరీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదయింది.
  • ఫిబ్రవరి 7: అమెరికా, మిస్సోరీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8 గా నమోదయింది.
  • జూలై 22: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) లో ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది.
  • డిసెంబరు 29: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.

జననాలుసవరించు

 
చార్లెస్ డికెన్స్

మరణాలుసవరించు

పురస్కారాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=1812&oldid=2426855" నుండి వెలికితీశారు