2008 జోథ్ పూర్ తొక్కిసలాట

రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ లోగల చాముండాదేవి ఆలయంలో 2008 సెప్టెంబరు 30న తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో 224 ప్రజలు మరణించారు.[3][4][5], 235 కంటే ఎక్కువ మంది క్షతగాత్రులైనారు.[6][7] 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం ప్రధానదేవత చాముండా దేవి.[8] ఈ దేవాలయం మెహరాంగర్ ఫోర్టు పరిథిలో ఉంది.[9]

చాముండీ దేవీ తొక్కిసలాట
సమయం05:30 IST[1]
తేదీ30 సెప్టెంబరు 2008
ప్రదేశంJodhpur, Rajasthan
 భారతదేశం
బాధితులు
224 మరణాలు
425+ క్షతగాత్రులు
మానవ తొక్కిసలాత, ఊపిరాడకపోవుట , తోపులాట [2]

సుమారు 25,000 మంది హిందూ యాత్రికులు నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు సందర్శించారు.[6]

కారణాలుసవరించు

 
చాముండాదేవి దేవాలయం, తొక్కిసలాట జరిగిన ప్రదేశం

ఆలయానికి వచ్చిన భక్తులు పెనుగులాట మూలంగా అచ్చటి తలుపు తెరుచుకుంది. దీని ఫలితంగా బారికేడ్లు ధ్వంసమైనాయి. అనేక మంది ప్రజలు దేవాలయ మెట్లపై ఎక్కుతున్న సందర్భంగా గాయపడ్డారు.[1]

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ దేవాలయ సమీపంలో గల మెహరాంగర్ వద్ద టెర్రరిస్టు బాంబ్ బ్లాస్టు జరుగుతున్నదని స్థానిక ప్రజల కథనాలను బట్టి ఈ భక్తులలో తొక్కిసలాట జరిగింది.[10] అయితే బి.బి.సి న్యూస్ ఛానెల్ అచ్చట గోడ కూలడం వలన తొక్కిసలాట జరిగినది అని తెలియజేసింది.[11] ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్థానికంగా బాంబ్ ప్రేలుడు జరుగున్నదనే కథనం వినడం వల్ల యాత్రికులలో తొక్కిసలాట జరిగింది.[12] మరికొంత మంది కథనం ప్రకారం పురుషుల వరుసలలో తోపులాట జరిగినదనీ, దీని ఫలితంగా కొంతమంది భక్తులు వరుసలలో తొక్కిసలాట ప్రారంభమై అది తీవ్రరూపంగా మారినదనీ తెలియజేసారు.[13]

మరొక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం దేవాలయానికి చేరుకొనే దారి ఇరుకుగా యుండడంవల్ల, ఏమైనా ప్రమాదం జరిగినచో అత్యవసరంగా బయటుకి పోవు దారులు లేనందున ఈ సంఘటన తీవ్ర రూపం దాల్చినట్లు తెలిపారు.[2]

తరువాతి పరిణామాలుసవరించు

భారతీయ సైనికదళానికి చెందిన వైద్యులు ఇచట గల క్షతగాత్రులకు వైద్యసేవలండించే ఆపరేషన్ లో పాల్గొన్నారు.[14] భారతీయ జనతాపార్టీ నాయకులు రాజనాథ్ సింగ్ బాధితులకు తక్షన సహాయమందిస్తున్నట్లు ప్రకటించారు.[15]

మృతులలో చాలామంది పురుషులే ఉన్నారు. మహిళల వరుస వేరుగా ఉండడం వలన మహిళా మరణాలు అంతగా సంభవించలేదు.[16]

ప్రతిస్పందనలుసవరించు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బి.సి.చందూరి, గవర్నర్ బి.ఎల్.జోషీ చాముండీ దేవి ఆలయంలో జరిగిన సంఘటనకు సానుభూతి తెలిపారు. ఖండూరి రాష్ట్రంలోని 13 జిల్లాల మెజిస్ట్రేట్లను మతమరమైన ప్రాంతాలలో ప్రత్యేక యేర్పాటు;ఉ చేయాలని సూచించారు.[13]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 Dey, Anindo; Parmar, Ajay (30 September 2008). "179 dead in temple stampede in Jodhpur". The Times of India. Retrieved 2008-09-30.
 2. 2.0 2.1 Crawford, Alex (September 30, 2008). "Dozens Crushed In Deadly Stampede". Sky News. Retrieved 2008-09-30.
 3. "ap.google.com, Death toll rises to 249 in Indian temple stampede". Archived from the original on 2008-10-03. Retrieved 2016-05-07.
 4. India stampede death toll rises, BBC News (October 2, 2008)
 5. Death toll in Jodhpur temple stampede rises to 224, Hindustan Times (October 3, 2008)
 6. 6.0 6.1 "At least 113 dead in India temple crush: official". Sydney Morning Herald. September 30, 2008. Retrieved 2008-09-30.
 7. Emily Wax (The Washington Post) (1 October 2008). "Death toll rises to 168 in Indian stampede". New Delhi, India: The Boston Globe. Retrieved 6 July 2014.
 8. "Shrieks punctuate sombre atmosphere in Chamunda temple". NDTV. September 30, 2008. Retrieved 2008-09-30.
 9. "Indian temple stampede death toll climbs". AFP via Canberra Times. September 30, 2008. Archived from the original on 3 అక్టోబర్ 2008. Retrieved 2008-09-30. Check date values in: |archivedate= (help)
 10. Dey, Anindo; Parmar, Ajay (30 September 2008). "179 dead in temple stampede in Jodhpur". Times of India. Retrieved 2008-09-30.
 11. "Scores die in India temple crush". BBC. September 30, 2008. Archived from the original on 30 సెప్టెంబర్ 2008. Retrieved 2008-09-30. Check date values in: |archivedate= (help)
 12. "Death toll rises in temple stampede, 147 dead". CNN-IBN. September 30, 2008. Archived from the original on 2 అక్టోబర్ 2008. Retrieved 2008-09-30. Check date values in: |archivedate= (help)
 13. 13.0 13.1 "Uttarakhand CM, Governor express grief over stampede". Chennai, India: The Hindu. September 30, 2008. Archived from the original on 3 అక్టోబర్ 2008. Retrieved 2008-10-01. Check date values in: |archivedate= (help)
 14. "89 dead in India temple stampede: official". AFP via Google News. September 30, 2008. Archived from the original on 4 అక్టోబర్ 2008. Retrieved 2008-09-30. Check date values in: |archivedate= (help)
 15. "BJP's Rajnath Singh assures speedy relief to victims". Times of India. September 30, 2008. Retrieved 2008-09-30.
 16. Blakely, Rhys (September 30, 2008). "India temple stampede kills 177". London: The Times. Retrieved 2008-09-30.

ఇతర లింకులుసవరించు