2008 వేసవి ఒలింపిక్ క్రీడలు
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
29వ వేసవి ఒలింపిక్ క్రీడలు 2008వ సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన రాత్రి 8 గంటల 8 సెకెన్లకు (8-8-08) చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములోని పిట్టగూడు (బర్డ్‌నెస్ట్) జాతీయ క్రీడా ప్రాంగణంలో ప్రారంభం అయ్యాయి.
ప్రారంభ వేడుకలు గురించి
మార్చుఆధునికతను, చరిత్ర, సంస్కృతులను కలగలిపి ఈ క్రీడల చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేడుకలతో ప్రపంచాన్ని విస్మయంలో ముంచెత్తుతూ తమ 15వేల మంది కళాకారుల ప్రతిభను, సాంకేతిక పాటవాన్ని మేళవించి రంగురంగుల బాణాసంచాతో మైదానంతో పాటు బీజింగ్ నగరాన్ని కూడా పట్టపగలుగా మార్చి వేడుకలను అద్భుతంగా అట్టహాసంగా ప్రారంభించి తన సత్తాని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రారంభ వేడుకలను చూడడానికి 91వేల మంది క్రీడాభిమానులు హాజరయ్యారు.అమెరికా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియాల అధ్యక్షులు జార్జి బుష్, నికోలస్ సర్కోజీ, యసువో ఫుకుడా, లీ మ్యుంగ్-బాక్, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ సహా 80 దేశాల నేతలు పాల్గొన్నారు.
ప్రస్తుత క్రీడల, వేడుకల నిర్వహణ పట్టిక
మార్చు● | ప్రారంభ వేడుకలు | క్రీడల పోటీలు | ● | క్రీడల ముగింపు | Exhibition gala | ● | ముగింపు వేడుకలు |
August | 6th W |
7th T |
8th F |
9th S |
10th S |
11th M |
12th T |
13th W |
14th T |
15th F |
16th S |
17th S |
18th M |
19th T |
20th W |
21st T |
22nd F |
23rd S |
24th S |
Gold medals |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Archery | ● | ● | ● | ● | 4 | |||||||||||||||
Athletics | ● ● | ● ● ● ● |
● ● ● ● ● ● |
● ● ● ● ● ● |
● ● ● ● ● |
● ● ● | ● ● ● ● ● ● |
● ● ● ● ● ● ● |
● ● ● ● ● ● ● |
● | 47 | |||||||||
Badminton | ● | ● ● | ● ● | 5 | ||||||||||||||||
Baseball | ● | 1 | ||||||||||||||||||
Basketball | ● | ● | 2 | |||||||||||||||||
Boxing | ● ● ● ● ● |
● ● ● ● ● ● |
11 | |||||||||||||||||
Canoeing | ● ● | ● ● | ● ● ● ● ● ● |
● ● ● ● ● ● |
16 | |||||||||||||||
Cycling | ● | ● | ● ● | ● | ● ● ● | ● | ● ● | ● ● ● | ● ● | ● | ● | 18 | ||||||||
Diving | ● | ● | ● | ● | ● | ● | ● | ● | 8 | |||||||||||
Equestrian | ● ● | ● | ● | ● | ● | 6 | ||||||||||||||
Fencing | ● | ● | ● | ● | ● ● | ● | ● | ● | ● | 10 | ||||||||||
Field hockey | ● | ● | 2 | |||||||||||||||||
Football (soccer) | ● | ● | 2 | |||||||||||||||||
Gymnastics | ● | ● | ● | ● | ● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● | ● | 18 | ||||||||||
Handball | ● | ● | 2 | |||||||||||||||||
Judo | ● ● | ● ● | ● ● | ● ● | ● ● | ● ● | ● ● | 14 | ||||||||||||
Modern pentathlon | ● | ● | 2 | |||||||||||||||||
Rowing | ● ● ● ● ● ● ● |
● ● ● ● ● ● ● |
14 | |||||||||||||||||
Sailing | ● ● | ● | ● ● | ● ● | ● ● | ● ● | 11 | |||||||||||||
Shooting | ● ● | ● ● | ● ● | ● ● | ● | ● ● | ● | ● ● | ● | 15 | ||||||||||
Softball | ● | 1 | ||||||||||||||||||
Swimming | ● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● ● ● ● |
● | ● | 34 | |||||||||
Synchronized swimming | ● | ● | 2 | |||||||||||||||||
Table tennis | ● | ● | ● | ● | 4 | |||||||||||||||
Taekwondo | ● ● | ● ● | ● ● | ● ● | 8 | |||||||||||||||
Tennis | ● ● | ● ● | 4 | |||||||||||||||||
Triathlon | ● | ● | 2 | |||||||||||||||||
Volleyball | ● | ● | ● | ● | 4 | |||||||||||||||
Water polo | ● | ● | 2 | |||||||||||||||||
Weightlifting | ● | ● ● | ● ● | ● ● | ● ● | ● ● | ● | ● | ● | ● | 15 | |||||||||
Wrestling | ● ● | ● ● | ● ● ● | ● ● | ● ● | ● ● | ● ● | ● ● ● | 18 | |||||||||||
Total gold medals | 7 | 14 | 13 | 19 | 17 | 17 | 16 | 30 | 34 | 18 | 20 | 11 | 23 | 20 | 31 | 12 | 302 | |||
Ceremonies | ● | ● | ||||||||||||||||||
August | 6th W |
7th T |
8th F |
9th S |
10th S |
11th M |
12th T |
13th W |
14th T |
15th F |
16th S |
17th S |
18th M |
19th T |
20th W |
21st T |
22nd F |
23rd S |
24th S |
ప్రచురణలు
మార్చుపుస్తకాలు
మార్చువీడియోలు
మార్చువిశేషాలు
మార్చు- టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సహా 28 మంది క్రీడాకారులు ఆగస్టు 8న పుట్టినవారే కావడం విశేషం
- 8 సంఖ్యను అదృష్టంగా భావించే చైనాలో శుక్రవారం (08-08-08) ఒక్కరోజే 16,400 జంటలు పెళ్ళి ప్రమాణాలు చేసుకున్నాయి
- ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు టీవీల్లో వీక్షించినట్లు అంచనా
- ఈవెంట్ల చిత్రీకరణకు 1000కి పైగా హై-డెఫినిషన్ డిజిటల్ కెమేరాలను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్ల కోసం దాదాపు 800 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.[1]
- 3,600 గంటల క్రీడా దృశ్యాల ప్రసారం జరగనుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఏఏ అంశాలను ఎవరెవరు ఎక్కువగా చూశారనే విషయాన్ని విశ్లేషించడానికి ఇంతకు ముందెన్నడూ లేని 'ట్రాకింగ్ వ్యవస్థను' ఏర్పాటు చేశారు. ఇందుకోసం 'టోటల్ ఆడియన్స్ మెజర్మెంట్ ఇండెక్స్' (టామి) అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వలన వీక్షకులు ఏఏ పరికరాల ద్వారా ఎక్కువగా చూశారో కూడా తెలిసిపోతుంది[1]
ఇవికూడా చూడండి
మార్చు- ఒలింపిక్ క్రీడలు - ప్రధాన వ్యాసం
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఈనాడు దిన పత్రికలో(ఆగష్టు,08,2008 నాటి సంచిక)-ఒలింపిక్స్ పతకం డిజిటల్ టెక్నాలజీదే Archived 2008-09-13 at the Wayback Machine శీర్షికన వివరాలు ఆగష్టు,09, 2008న సేకరించబడినది.