రాంచీ
జార్ఖండ్ రాజధాని భారతదేశం
(Ranchi నుండి దారిమార్పు చెందింది)
?రాంచీ జార్ఖండ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 23°21′N 85°20′E / 23.35°N 85.33°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 620 మీ (2,034 అడుగులు) |
జనాభా | 946,455 (census 2,001) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 834001 • +0651 |
రాంచీ (హిందీ: राँची) భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని.[1] రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.[2]
విద్య
మార్చురాంచిలో గల ముఖ్యమైన కళాశాలలు:
- రాంచీ విశ్వవిద్యాలయం
- బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ, హటియా
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. |
కర్మాగారములు
మార్చు- హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్
క్రీడలు
మార్చురాంచీ ప్రజల అభిమాన క్రీడలలో క్రికెట్ ముఖ్యమైనది. భారత టి.20 కేప్టన్ ధోనీ ఈ నగరానికి చెందినవాడే.
జలపాతాలు
మార్చుఆనకట్టలు
మార్చు- చిందా ఆనకట్ట - చిందా నది
- అన్రాజ్ ఆనకట్ట - అర్రాజ్ నది
- గెటల్సుడ్ ఆనకట్ట - సువర్ణరేఖ నది
- పంచత్‌హిల్ ఆనకట్ట - దామోదర్ నది
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 29 June 2018.
- ↑ "Jharkhand Movement". Country Studies. Archived from the original on 2011-07-08. Retrieved 2009-05-07.
బయటి లింకులు
మార్చు- Official Website for Ranchi Municipal Corporation
- Raajjj Archived 2009-07-15 at the Wayback Machine
- Official Website for Ranchi[permanent dead link]
- Portal for Ranchi and Jharkhand Archived 2009-02-26 at the Wayback Machine
- Ranchi's Artists Group - 'CARDS', web page Archived 2009-04-19 at the Wayback Machine
- Web Development Company at Ranchi
- Google Group for people connected to Ranchi