మొదటి పేజీ

ఈ వారపు వ్యాసం
తెలుగు నాటకరంగం

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి.

పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే. తెలుగు నాటకరంగ చరిత్ర, తెలుగులో ఆదికవిగా పేరుగాంచిన నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకోవచ్చు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... పామర్తి వెంకటేశ్వరరావు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడనీ!
  • ... 1518 డ్యాన్స్ ప్లేగు లో బాధితులు కొన్ని వారాలపాటు నృత్యాలు చేశారనీ!
  • ... మిరియాలకు ఘాటైన వాసన, రుచి పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ వలన కలుగుతుందనీ!
  • ... సినీనటుడు విజయ్ తమిళనాడులో కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం అనీ!
  • ... హిందూ, బౌద్ధ పురాణాలలో ఎక్కువగా కనిపించే మణిమేఖల అనే దేవత నౌకాప్రమాదాల నుంచి రక్షించే దేవతగా భావిస్తారనీ!
చరిత్రలో ఈ రోజు
మార్చి 19:
  • 1900: ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ జననం.(మరణం.1958) (చిత్రంలో)
  • 1952: తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జననం.
  • 1954: భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం.
  • 1955: అమెరికన్ నటుడు, నిర్మాత, సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ జననం.
  • 1966: ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి చదలవాడ ఉమేశ్ చంద్ర జననం.
  • 1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం.
  • 1984: భారత దేశ సినిమా నటి తనూశ్రీ దత్తా జననం.
  • 2008: సినీనటుడు రఘువరన్ మరణం. (జననం.1958)
ఈ వారపు బొమ్మ
అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు

అరకు లోయ, పాడేరులోని వంజంగి కొండలు

ఫోటో సౌజన్యం: Muralikrishna m


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
భాష