చరిత్రలో ఈ రోజు
1911 : స్వాతంత్య్ర సమరయోధురాలు, ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభ సభ్యురాలైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయి జననం (మ.1979).
1955 : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అలాన్ బోర్డర్ జననం.
1961 : తెలుగు సినిమా నటుడు,డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ జననం.
1963 : భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని చిత్ర గా సుపరిచితురాలైన కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర జననం.
1967 : భారతదేశ నటుడు, రచయిత, దర్శకుడు, సామాజిక కార్యకర్త, రగ్బీ యూనియన్ ఆటగాడు రాహుల్ బోస్ జననం.
1970 : భారత స్వాతంత్య్ర సమరయోధుడు, కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన పీ.ఏ.థాను పిల్లై మరణం (జ.1885).
1987 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు సలీం అలీ మరణం (జ.1896). (చిత్రంలో)
2002 : భారత ఉప రాష్ట్రపతి గాను, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గానూ పనిచేసిన కృష్ణకాంత్ మరణం (జ.1927).
2003 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన హాస్యజీవి, రేడియో , టీవీ , సినిమా , రంగస్థలం వంటి అన్ని రంగాల్లోనూ హాస్యం అందరికీ పంచి నిండుగా నూరేళ్ళు జీవించిన ధన్యజీవి బాబ్ హోప్ మరణం (జ.1903).
2015 : భారత దేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, 11వ భారత రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మరణం (జ.1931).
క్యాలెండర్
ఈ శీర్షిక నిర్వాహకులకు సూచనలు
స్వేచ్ఛావినియోగ లైసెన్స్ కల బొమ్మలు మాత్రమే ఈ శీర్షికలో వాడవలెను.
చరిత్రలో ఈరోజు లో మరణముల వివరాలు కూడా నమోదు చేయండి..
బొమ్మలు చేర్చినపుడు, చివరవరుసలో (noinclude tags కు ముందు) {{ Clear }} చేర్చండి. లేకపోతే, 1280*1024 తెరమీద, మొదటిపేజీలో బొమ్మ పేనెల్ అంచును దాటుతుంది.