అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం

అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులులోని ఏకైక లోక్‌సభ నియోజకవర్గం.

అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅండమాన్ నికోబార్ దీవులు మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°40′48″N 92°46′12″E మార్చు
పటం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
లోక్ సభ పదవీకాలం ఎంపీ పార్టీ
ప్రధమ 1952-57 జాన్ రిచర్డ్సన్ నామినేట్ చేయబడింది [1]
రెండవ 1957-62 లచ్మన్ సింగ్ నామినేట్ చేయబడింది - కాంగ్రెస్ [2]
మూడవది 1962-67 నిరంజన్ లాల్ నామినేట్ చేయబడింది - కాంగ్రెస్ [3]
నాల్గవది 1967-71 కెఆర్ గణేష్ కాంగ్రెస్
ఐదవది 1971-77
ఆరవది 1977-80 మనోరంజన్ భక్త
ఏడవ 1980-84
ఎనిమిదవది 1984-89
తొమ్మిదవ 1989-91
పదవ 1991-96
పదకొండవ 1996-98
పన్నెండవది 1998-99
పదమూడవ 1999-2004 బిష్ణు పద రే భారతీయ జనతా పార్టీ
పద్నాలుగో 2004-2009 మనోరంజన్ భక్త కాంగ్రెస్
పదిహేనవది 2009-2014[4] బిష్ణు పద రే భారతీయ జనతా పార్టీ
పదహారవ 2014-2019
పదిహేడవది 2019[5]- కులదీప్ రాయ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
18 2024[6] బిష్ణు పద రే భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. "First Lok Sabha Members Bioprofile - RICHARDSON, RT. REV. JOHN (Andaman and Nicobar Islands—Nominated—1952)". Retrieved 23 November 2017.
  2. "Second Lok Sabha Members Bioprofile - SINGH, SHRI LACHMAN, Cong., (Andaman and Nicobar Islands—Nominated—1957)". Retrieved 23 November 2017.
  3. "Third Lok Sabha Members Bioprofile - NIRANJAN LALL, SHRI, Cong., (Nominated—Andaman and Nicobar Islands—1962)". Retrieved 23 November 2017.
  4. "General Elections, 2009 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 May 2014.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. The Hindu (4 June 2024). "Andaman and Nicobar Islands Election Results 2024 Highlights: BJP wins sole Lok Sabha seat". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.