బిష్ణు పద రే (జననం 19 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

బిష్ణు పద రే
బిష్ణు పద రే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు కులదీప్ రాయ్ శర్మ
నియోజకవర్గం అండమాన్ నికోబార్ దీవులు
పదవీ కాలం
2009 – 2019
ముందు మనోరంజన్ భక్త
తరువాత కులదీప్ రాయ్ శర్మ
నియోజకవర్గం అండమాన్ నికోబార్ దీవులు
పదవీ కాలం
1999 – 2004
ముందు మనోరంజన్ భక్త
తరువాత మనోరంజన్ భక్త
నియోజకవర్గం అండమాన్ నికోబార్ దీవులు

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-19) 1950 జూన్ 19 (వయసు 74)
అశోక్‌నగర్ కళ్యాణ్‌గర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం విల్లా అబెర్డీన్, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు
పూర్వ విద్యార్థి ఆనందమోహన్ కళాశాల , కోల్‌కతా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం National Portal of India

జననం, విద్యాభాస్యం

మార్చు

బిష్ణు పద రే 19 జూన్ 1950న భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని అశోక్‌నగర్ కళ్యాణ్‌గర్‌లో జన్మించాడు. ఆయన 1973లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశాడు.

ఎన్నికలలో పోటీ

మార్చు
సంవత్సరం కార్యాలయం నియోజకవర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1991 లో‍క్‍సభ సభ్యుడు అండమాన్ నికోబర్ దీవులు భారతీయ జనతా పార్టీ 5,208 4.85 మనోరంజన్ భక్త భారత జాతీయ కాంగ్రెస్ 54,075 50.39 ఓటమి
1996 31,097 24.25 74,642 58.22 ఓటమి
1998 51,821 35.53 52,365 35.91 ఓటమి
1999 76,891 52.74 62,944 43.17 గెలుపు
2004 55,294 35.95 85,794 55.77 ఓటమి
2009 75,211 44.21 కులదీప్ రాయ్ శర్మ 72,221 42.46 గెలుపు
2014 90,969 47.80 83,157 43.69 గెలుపు
2024[2] 102,182 50.59 77,829 38.53 గెలుపు

మూలాలు

మార్చు
  1. TimelineDaily (4 March 2024). "Lok Sabha Battle: BJP Fields Bishnu Pada Ray From Andaman And Nicobar Islands". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.
  2. The Hindu (4 June 2024). "Andaman and Nicobar Islands Election Results 2024 Highlights: BJP wins sole Lok Sabha seat". Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.