1వ లోక్‌సభ

భారత పార్లమెంట్ దిగువసభ

భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17 న మొదటి లోక్‌సభ ఏర్పాటు చేయబడింది.1వ లోక్‌సభ పూర్తి ఐదేళ్ల పదవీకాలం కొనసాగింది 1957 ఏప్రిల్ 4న రద్దు చేయబడింది. ఈ లోక్‌సభ మొదటి సమావేశం 1952 మే 13 న ప్రారంభమైంది. లోక్‌సభ స్థానాలు మొత్తం 489.అప్పటికి అర్హత కలిగిన ఓటర్లు 17.3 కోట్లు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్.సి) 364 సీట్లను గెలుచుకుంది. వారి తర్వాత ఇండిపెండెంట్లు మొత్తం 37 సీట్లను గెలుచుకున్నారు. భారత కమ్యూనిష్ఠ్ పార్టీ (సిపిఐ) 16 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) 12 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ మొత్తం ఓట్లలో 45% ఓట్లను పొందింది. 479 మొత్తం స్థానాలలో పోటీ చేయగా, వాటిలో 364 స్థానాలను (76%) గెలుపొందింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం, లోక్‌సభలో ఎన్నుకోబడిన, ఎన్నుకోబడని అధికారులు ఉండాలి. ఎన్నికైన సభ్యులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయితే ఎన్నికకాని సభ్యులు సచివాలయ సిబ్బంది ఉంటారు.[1]

భారతదేశం

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం



భారత ప్రభుత్వ పోర్టల్


మొదటి లోక్‌సభ
భారత రాజ్యాంగ సభ రెండవ లోక్‌సభ
పార్లమెంట్ హౌస్, సంసధ్ భవన్, సంసధ్ మార్గ్, న్యూ ఢిల్లీ, భారతదేశం
అవలోకనం
శాసనసభచట్టసభ
ఎన్నిక1951 - 1952 సాధారణ ఎన్నికలు
ప్రభుత్వంభారత ప్రభుత్వం

లోక్‌సభ అధికారులు మార్చు

ఈ దిగువ వివరాలు 1వ లోక్‌సభ అధికారులు, ఇతర ముఖ్యమైన సభ్యులు.[2][3]

వ.సంఖ్య స్థానం పేరు నుండి వరకు కార్యాలయంలో

పనిచేసిన రోజులు

01 సభాపతి గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ 1952 మే 8 1956 ఫిబ్రవరి 27 1,390
ఎం.ఎ.అయ్యంగార్ 1956 మార్చి 8 1957 మే 10 428
02 ఉప సభాపతి ఎం.ఎ.అయ్యంగార్,

సర్దార్ హుకంసింగ్

1952 మే 30
1956 మార్చి 20
1956 మార్చి 7
1957 ఏప్రిల్ 4
1,377

380

03 సెక్రటరీ జనరల్ ఎంఎన్ కౌల్ 1952 ఏప్రిల్ 17 1957 ఏప్రిల్ 4 1,813
04 సభా నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ 1952 ఏప్రిల్ 17 1957 ఏప్రిల్ 4 1,813
05 ప్రతిపక్ష నాయకుడు * ఎకె గోపాలన్ 1952 ఏప్రిల్ 17 1957 ఏప్రిల్ 4 1,813

గమనిక:*(అధికారికంగా ప్రకటించబడలేదు) పార్లమెంట్ చట్టంలో ప్రతిపక్ష నాయకుల జీతం, అలవెన్సుల తర్వాత 1977లో మాత్రమే ప్రతిపక్ష నాయకుడి స్థానం గుర్తింపు పొందింది.[4]

సభ్యులు మార్చు

భారత ఎన్నికల సంఘం [5] ప్రచురించిన భారత పార్లమెంట్ సభ్యుల జాబితా వివరాలు:[6]

1 వ లోక్‌సభలో గెలుపొందిన రాజకీయ పార్టీల సభ్యులు సంఖ్యా వివరాలు.

వ.సంఖ్య పార్టీ పేరు కోడ్ సభ్యుల సంఖ్య
1 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ.ఎన్.సి 364
2 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 16
3 సోషలిస్ట్ పార్టీ ఎస్.పి 12
4 కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ కెఎంపీపి 9
5 పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీ.డీ.ఎఫ్ 7
6 గణతంత్ర పరిషత్ జీ.పి 6
7 శిరోమణి అకాలీ దళ్ ఎస్.ఎ.డి 4
8 తమిళనాడు టాయిలర్స్ పార్టీ టీ.ఎన్.టి.పి 4
9 అఖిల భారతీయ హిందూ మహాసభ ఎ.బి.ఎచ్.ఎం 4
10 కామన్వెల్ పార్టీ సీ.డబ్ల్యు.పి 3
11 అఖిల్ భారతీయ రామ్ రాజ్య పరిషత్ ఆర్.ఆర్.పి 3
12 భారతీయ జన సంఘం బి.జె.ఎస్. 3
13 విప్లవ సోషలిస్ట్ పార్టీ ఆర్.ఎస్.పి 3
14 జార్ఖండ్ పార్టీ జె.కె.పీ 3
15 షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ఎస్.సీ.ఎఫ్ 2
16 లోక్ సేవక్ సంఘ్ ఎల్.ఎస్.ఎస్ 2
17 రైతులు, కార్మికుల పార్టీ ఆఫ్ ఇండియా పీ.డబ్ల్యూ.పీ.ఐ 2
18 ఫార్వర్డ్ బ్లాక్ (మార్క్సిస్ట్) ఎఫ్.బీ.(ఎం) 1
19 కృషికార్ లోక్ పార్టీ కె.ఎల్.పి 1
20 చోటా నాగపూర్ సంతాల్ పరగణాల జనతా పార్టీ సీ.ఎన్.ఎస్.పీ.జె.పి 1
21 మద్రాస్ స్టేట్ ముస్లిం లీగ్ పార్టీ ఎం.ఎస్.ఎం.ఎల్.పి 1
22 ట్రావెన్‌కోర్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ టీ.టీఎన్.సి 1
స్వతంత్రులు 37
నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్స్ 2
మొత్తం 489

1956 సెప్టెంబరు 4న తీసిన మొదటి లోక్‌సభ సభ్యుల గ్రూప్ చిత్రం

 
మొడటి లోక్‌సభ సభ్యులు, 1956 సెప్టెంబరు 4

మద్రాసు రాష్ట్రం మార్చు

వ.సంఖ్య నియోజకవర్గం సభ్యుడు పార్టీ
1 పాతపట్నం లోక్‌సభ నియోజకవర్గం వి.వి.గిరి భారత జాతీయ కాంగ్రెస్
2 శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం బొడ్డేపల్లి రాజగోపాలరావు స్వతంత్రుడు
3 పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం ఎన్ రామ శేషయ్య
4 విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం కందాళ సుబ్రమణ్యం సోషలిస్ట్ పార్టీ (ఇండియా)
5 విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం లంకా సుందరం స్వతంత్రుడు
6 గాం మల్లుదొర
7 కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం చెలికాని వెంకటరామారావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
8 రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం కానేటి మోహనరావు
9 నల్లా రెడ్డినాయుడు సోషలిస్ట్ పార్టీ (ఇండియా)
10 ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం కొండ్రు సుబ్బారావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
11 బి. ఎస్. మూర్తి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
12 మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం సంకా బుచ్చికోటయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
13 గుడివాడ లోక్‌సభ నియోజకవర్గం కె.గోపాలరావు
14 విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం హరీంద్రనాథ్ చటోపాధ్యాయ స్వతంత్రుడు
15 తెనాలి లోక్‌సభ నియోజకవర్గం కొత్త రఘరామయ్య భారత జాతీయ కాంగ్రెస్
16 గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ఎస్.వి. లక్ష్మీ నర్సింహన్ స్వతంత్రుడు
17 నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం చాపలమడుగు రామయ్య చౌదరి
18 ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఎం. నానాదాస్
19 పి. వెంకటరాఘవయ్య
20 నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం బెజవాడ రామచంద్రారెడ్డి
21 నంధ్యాల లోక్‌సభ నియోజకవర్గం శేషగిరావు
22 కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం హెచ్. సీతారాం రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
23 బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం టి. సుబ్రహ్మణ్యం
24 అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పైడి లక్ష్మయ్య
25 పెనుకొండ లోక్‌సభ నియోజకవర్గం కె. ఎస్. రాఘవాచారి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
26 కడప లోక్‌సభ నియోజకవర్గం ఈశ్వర రెడ్డి ఎల్లూర కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
27 చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం టి. ఎన్. విశ్వనాథ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
28 ఎం.వి. గంగాధర శివ
29 తిరుపలి లోక్‌సభ నియోజకవర్గం ఎం అనంతశయనం అయ్యంగార్
30 మద్రాసు లోక్‌సభ నియోజకవర్గం టి.టి కృష్ణమాచారి
31 తిరువల్లూరు లోక్‌సభ నియోజకవర్గం మార్గతం చంద్రశేఖర్
32 పి. నాథేసన్
33 చెంగల్పట్టు లోక్‌సభ నియోజకవర్గం ఓ వి అళగేశన్
34 కాంచీపురం ఎ కృష్ణస్వామి కామన్వెల్ లీగ్
35 వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం రామచంద్ర
36 ముత్తుకృష్ణన్ భారత జాతీయ కాంగ్రెస్
37 వాండివా లోక్‌సభ నియోజకవర్గం మునుస్వామి కామన్వెల్ లీగ్
38 కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం సి. ఆర్. నరసింహన్ భారత జాతీయ కాంగ్రెస్
39 ధర్మపురి లోక్‌సభ నియోజకవర్గం ఎం. సత్యనాథన్ స్వతంత్రుడు
40 సేలం లోక్‌సభ నియోజకవర్గం ఎస్.వి. రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
41 ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం పెరియసామి గౌండర్
42 బాలకృష్ణన్
43 తిరుచెంగోడ్ లోక్‌సభ నియోజకవర్గం ఎస్.కె. బేబీ/కందస్వామి స్వతంత్రుడు
44 తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గం టి.ఎస్. అవినాశిలింగం చెట్టియార్ భారత జాతీయ కాంగ్రెస్
45 పొల్లాచి లోక్‌సభ నియోజకవర్గం దామోదరన్
46 కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం టి.ఎ. రామలింగ చెట్టియార్
47 పుదుక్కొట్టై లోక్‌సభ నియోజకవర్గం కె ఎం వల్లతర్సు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
48 పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం వి.బూరరంగస్వామి పెండ్యాచ్చి తమిళనాడు టాయిలర్స్ పార్టీ
49 తిరుచిరాపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఇ మధురన్ స్వతంత్రుడు
50 తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం ఆర్ వెంకటరామన్ భారత జాతీయ కాంగ్రెస్
51 కుంభకోణం లోక్‌సభ నియోజకవర్గం సి రామస్వామి ముదలియార్
52 మాయవరం లోక్‌సభ నియోజకవర్గం కె ఆనంద నంబియార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
53 వి వీరాస్వామి స్వతంత్రుడు
54 కడలూరు లోక్‌సభ నియోజకవర్గం ఎల్ ఎలయపెరుమాళ్ భారత జాతీయ కాంగ్రెస్
55 ఎన్.డి..గోవిందస్వామి కచ్చిరాయర్ తమిళనాడు టాయిలర్స్ పార్టీ
56 తిండివనం లోక్‌సభ నియోజకవర్గం ఎ.జయరామన్
57 వి మునిస్వామి
58 తిరునెల్వేలి లోక్‌సభ నియోజకవర్గం థాను పిళ్లై భారత జాతీయ కాంగ్రెస్
59 శ్రీవైకుంఠం లోక్‌సభ నియోజకవర్గం ఎ వి థామస్
60 శంకరనాయినార్కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం ఎం శంకరపాండియన్
61 అరుప్పుకోట్టై లోక్‌సభ నియోజకవర్గం యు. ముత్తురామలింగ తేవర్ ఎఫ్‌బిఎల్ (ఎంజి)
62 రామనంతపురం లోక్‌సభ నియోజకవర్గం వి నాగప్ప చెట్టియార్ భారత జాతీయ కాంగ్రెస్
63 శ్రీవిల్లిపుత్తూరు లోక్‌సభ నియోజకవర్గం కె కామరాజ్ నాడార్
64 మధురై లోక్‌సభ నియోజకవర్గం పి ఎం కక్కన్
65 ఎస్ బాలసుబ్రహ్మణ్యం
66 పెరియాకులం లోక్‌సభ నియోజకవర్గం శక్తివడివేల్ గౌండర్
67 దిండిగల్ లోక్‌సభ నియోజకవర్గం అమ్ము స్వామినాథన్
68 దక్షిణ కెనరా (ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గం యు శ్రీనివాస్ మల్లయ్య
69 దక్షిణ కెనరా (దక్షిణ) లోక్‌సభ నియోజకవర్గం బి శివ రాయ్
70 కన్ననూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎ కె గోపాలన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
71 తెలిచ్చేరి లోక్‌సభ నియోజకవర్గం ఎన్ దామోదరన్ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
72 కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం అచ్యుతన్ దామోదరన్ మీనన్
73 మలప్పురం లోక్‌సభ నియోజకవర్గం బి. పోకర్ ముస్లిం లీగ్
74 పొన్నాని లోక్‌సభ నియోజకవర్గం కెల్లపన్ కోయ్హాపాలి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
75 వెల్ల ఈచరన్ ఇయ్యాని భారత జాతీయ కాంగ్రెస్

హైదరాబాద్ రాష్ట్రం మార్చు

నియోజకవర్గం రిజర్వుడు సభ్యుడు పార్టీ
హైదరాబాదు సిటీ None అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
ఇబ్రహీంపట్నం సాదత్ అలీ ఖాన్
మహబూబ్నగర్ కె. జనార్దనరెడ్డి
పి.రామస్వామి
కుసత్గి శివమూర్తి స్వామి స్వతంత్రుడు
గుల్బర్గా స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్
యాద్గిర్ కృష్ణాచార్య జోషి
బీదర్ షౌకతుల్లా షా అన్సారీ
వికారాబాదు ఎబెనెజీర్ ఎస్.ఎ.
ఉస్మానాబాద్ రాఘవేంద్ర శ్రీనివాసరావు
భీర్ రాంచందర్ గోవింద్ పరంజపే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
ఔరంగాబాద్ సురేష్చంద్ర శివప్రసాద్ ఆర్య భారత జాతీయ కాంగ్రెస్
అంబాద్ హన్మంత్ రావు గణేశరావు
పర్బాని నారాయణరావు వాఘమారే రైతులు, కార్మికుల పార్టీ
నాందేడ్ దేవ్ రామ్ నామ్ దేవ్ రావు భారత జాతీయ కాంగ్రెస్
షన్మెర్ రావు శ్రీనివాసరావు
ఆదిలాబాదు సి.మాధవ్ రెడ్డి సోషలిస్టు పార్టీ
నిజామాబాదు హరీష్ చంద్ర హెడా భారత జాతీయ కాంగ్రెస్
మెదక్ జయసూర్య పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
కరీంనగర్ ఎం. ఆర్. కృష్ణన్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్
బాదం ఎల్లా రెడ్డి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్)
వరంగల్ పెండ్యాల రాఘవరావు
ఖమ్మం టి.బి.విఠల్ రావు
నల్గొండ రావి నారాయణరెడ్డి
సుంకం అచ్చాలు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Constitution of India" (PDF). Ministry of Law and Justice (India). Archived from the original (PDF) on 21 June 2014. Retrieved 25 August 2016.
  2. "Lok Sabha Officers". Lok Sabha website. Archived from the original on 7 December 2013. Retrieved 25 August 2016.
  3. "First Lok Sabha office holders". Parliament of India - Lok Sabha. Retrieved 5 Oct 2018.
  4. "Leader of the Opposition". Ministry of Parliamentary Affairs. Archived from the original on 16 January 2010. Retrieved 25 August 2016.
  5. "Statistical Report On General Elections, 1951 To The First Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 4 April 2014. Retrieved 12 January 2010.
  6. "Members of the first Lok Sabha". Parliament of India. Archived from the original on 30 November 2013. Retrieved 12 January 2010.

వెలుపలి లంకెలు మార్చు