అందమె ఆనందం
అందమె ఆనందం 1977 జనవరి 31న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీకాంత్ పిక్చర్స్ పతాకంపై నిర్మిచబడిన చిత్రం. ఈ సినిమాకు చెళ్ల పిళ్ల సత్యం సంగీతం అందించాడు.[1]
అందమె ఆనందం (1977 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
---|---|
తారాగణం | రంగనాథ్, జయప్రద |
నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రంగనాథ్ [2]
- జయప్రద
- సూర్యకాంతం
- తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
- ఉన్ని మేరీ
- పటఫట్ జయలక్ష్మి
- నారాయణరావు
- దీప
- రాజశ్రీ
- రమాప్రభ
- నిర్మల
- సాక్షి రంగారావు
- ప్రభాకరరెడ్డి
- రావి కొండలరావు
- కె.వి.చలం
సాంకేతికవర్గం
మార్చు- కథ మణియన్
- మాటలు:సముద్రాల
- దర్శకుడు:సింగీతం శ్రీనివాసరావు
- నిర్మాత: శ్రీకాంత్ నహతా
- పాటలు: సి. నారాయణ రెడ్డి, దాశరథి
- నేపథ్యగానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- సంగీతం: సత్యం
- సమర్పణ: సుందరలాల్ నహతా
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:ఎస్.వి.శ్రీకాంత్
పాటలు
మార్చు- మధుమాస వేళలో ...మరుమల్లె తోటలో.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆలపించగా దాశరథి గారు సాహిత్యాన్ని అందించారు).
- ఇదే ఇదే నేను కోరుకుంది...ఇలా ఇలా చూడాలని ఉంది.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించగా, డా.సి.నారాయణ రెడ్డి గారు సాహిత్యాన్ని అందించారు)
- ఈ అందం...ఈ బంధం..ఉంటేనే జీవితం...
మూలాలు
మార్చు- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94318-9.
- ↑ "Senior actor Ranganath passes away; suicide suspected - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-02.